SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Video Viral: ఓర్నాయనో.. కాస్లీ కారులో వచ్చి మేకలను ఏంచేశారో తెలుసా..?.. వీడియో వైరల్..

Goat Theft in Car video: కాస్లీ కారులో వచ్చి మేకల్ని చోరీ చేశారు. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Oct 21, 2026, 04:08 PM IST | Updated: Oct 21, 2026, 04:13 PM IST
Image Credit: Goat theft in car video
Join

Thief arrived in car and theft goat Video goes viral: సోషల్ మీడియాలో ప్రతి రోజు బోలేడు వీడియోలు ట్రెండింగ్ గా మారుతాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే ఆశ్చర్య కరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చూస్తే చాలా వింతగా ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని వీడియోలు చూస్తుంటే ఆలోచింపచేస్తాయి. ఇటీవల కొంత మంది కేటుగాళ్లు ఈజీ మార్గంలో డబ్బులు సంపాదించేందుకు చోరీల బాటపట్టారు. బంగారం ధరలకు సైతం రెక్కలు రావడంతో చాలా మంది చోరీలు చేస్తున్నారు. సింగిల్ గా ఉన్న వారిని టార్గెట్ చేసుకుంటున్నారు.  మహిళలు, వృద్ధులను టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నారు.  

 

 

ఇటీవల చాలా మంది తమ ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కడైన కాస్తంతా అనుమానస్పద కదలికల్ని గమనించిన వెంటనే  దాన్ని సీసీటీవీ ఫుటేజీలో గమనిస్తున్నారు. అది కాస్త వింతగా ఉంటే దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైరల్ అవుతున్న వీడియోలో కొంత మంది కేటుగాళ్లు కారులో వచ్చారు. రోడ్డు పక్కనున్న మేకల్ని చూశారు. 

ఆ తర్వాత నెమ్మదిగా కారును మేకల వద్దకు తీసుకెళ్లారు. స్పీడ్ గా కారులో నుంచి దిగి రెండు మేకల్ని ఎత్తుకుని కారులోకి దూరి కూర్చున్నారు. ఆ తర్వాత కారును అక్కడి నుంచి వేగంగా వెళ్లనిచ్చారు. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. అది కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES