• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Happy Vijayadashami 2026: విజయదశమి శుభాకాంక్షలు 2026, HD ఫోటోలు మీ కోసం!

Happy Vijayadashami 2026: విజయదశమి శుభాకాంక్షలు 2026, HD ఫోటోలు మీ కోసం!

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 19, 2026, 04:04 PM IST|Updated: Oct 19, 2026, 04:08 PM IST
joinshare
Happy Vijayadashami 2026 Wishes: హిందూ సాంప్రదాయాల్లో విజయదశమికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. తొమ్మిది రోజుల నుంచి దుర్గ దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. చివరి రోజు దసరా పండగ జరుపుకుంటారు.. ఇంతటి ప్రత్యేకత కలిగిన పండగ అందరి జీవితాల్లో వెలుగును నింపాలని కోరుకుంటూ.. ఇలా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపండి..

Happy Vijayadashami 2026 Wishes: విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండగ.. లోకాలను పీడిస్తున్న మహిషాసురుడితో జగన్మాత దుర్గాదేవి తొమ్మిది రాత్రులు భీకరంగా పోరాడి.. అశ్వయుజ శుద్ధ దశమి రోజున అతడిని సంహరించి విజయం సాధించింది అందుకే ఈరోజు విజయదశమిగా చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాకుండా లంకపై దండెత్తిన శ్రీరాముడు ఆదిపరాశక్తిని ఆరాధించి.. రావణాసురుడుని వధించి ధర్మసంస్థాపన చేసిన పర్వదినంగా కూడా ఈ రోజున భావిస్తూ ఉంటారు.. ఇంతటి ప్రత్యేకత కలిగిన రోజున అందరూ బాగుండాలని కోరుకుంటూ వారికి ఇలా పేరుపేరునా శుభాకాంక్షలు తెలపండి. 
 

Happy Dussehra Wishes In Telugu1/5

విజయదశమి శుభాకాంక్షలు

తీపి జ్ఞాపకాలతో పాటు తీరైన కలలు, తిరుగులేని విజయాలతో మీ జీవితం ప్రతిరోజు ఒక పండగల సాగిపోవాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు..
 Happy Vijayadashami 2026 Wishes2/5

విజయదశమి శుభాకాంక్షలు

మహిషాసుర మర్దనని దుష్టశక్తులను సంహరించిన తీరును.. మీ జీవితంలో ఆటంకాలన్నీ పటాపంచలై.. ఆ విజయ దుర్గ మీకు సకల ధైర్య స్థైర్యాలను అందించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు..
Happy Dasara Wishes In Telugu3/5

విజయదశమి శుభాకాంక్షలు

నవరాత్రుల దీక్షాఫలం.. దశమినాటి విజయ గీతం.. మీ జీవితంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలి... చీకట్లను చీల్చి జ్ఞాన దీపమై మీ భవిష్యత్తు వెలగాలని మనసారా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
విజయదశమి శుభాకాంక్షలు4/5

Happy Best Dasara Wishes

చేసే వృత్తిలో నైపుణ్యంతో పాటు వ్యాపారంలో అపారమైన అభివృద్ధి.. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తిని ఆ దుర్గాభవాన్ని మీకు ప్రసాదించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు..
Happy Dasara Subhakankshalu5/5

విజయదశమి శుభాకాంక్షలు

జమ్మి చెట్టు బంగారం పంచినంత స్వచ్ఛమైన ఆనందంతో పాటు పండగ సంబరం మీ మనసును నింపాలని.. మీ కుటుంబమంతా ప్రేమ, ఆప్యాయతలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు..
TAGS:
Telugu News
Trending News
Spirituality

Trending

  • News
  • Photos
  • Videos
కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీటిని ప‌ర‌గడుపునే తాగితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీటిని ప‌ర‌గడుపునే తాగితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

2

Ludhiana School Assault: పంజాబ్‌లో ఘోరం.. స్కూల్లో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తు ముద్దులు.!..

3

టైప్‌ 2 డయాబెటిస్‌ను అదుపు చేసే దాల్చిన చెక్క..! ఇలా తీసుకుంటే ఎంతో బెట్టర్‌..

4

CM Revanth reddy: ఎల్ నినో ప్రభావం‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.!.

5

Kannepalli Pump House: కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి నీళ్లు ఎత్తిపోయాలి.. రేవంత్‌ రెడ్డికి కవిత సూచన

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.