• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /విజయదశమి శుభాకాంక్షల బెస్ట్ తెలుగు విషెస్, కోట్స్, ఫొటోలు మీ కోసం..

విజయదశమి శుభాకాంక్షల బెస్ట్ తెలుగు విషెస్, కోట్స్, ఫొటోలు మీ కోసం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 19, 2026, 03:52 PM IST|Updated: Oct 19, 2026, 03:56 PM IST
joinshare
Happy Vijayadashami 2026: భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో విజయదశమి ఒకటి. ఇంతటి ప్రత్యేకమైన పండగ రోజున ప్రతి ఒక్కరికి ఇలా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు పంపండి. ముఖ్యంగా మీ మిత్రులకు ఇలా ఫోటోలను తెలపండి..

Happy Vijayadashami 2026: అజ్ఞానవాసం ప్రారంభించే ముందు పాండవులు తమ వస్త్రాలను జమ్మి చెట్టు తొర్రలో దాచి ఉంచుతారు. అజ్ఞాతవాసం ముగిసిన విజయదశమి రోజు ఆ ఆయుధాలను తిరిగి తీసి.. జమ్మి పూజ చేసి ఉత్తర గోగ్రహణ యుద్ధంలో విజయం సాధించారు. అంతేకాకుండా విజయదశమి రోజున రైతులు తమ నాగర్లను, కళాకారులు తమ పనిముట్లను వ్యాపారులు తమ వాహనాలను పూజిస్తూ ఉంటారు. సమాజ నిర్మాణానికి తోడ్పడే శ్రమను గౌరవించడం ఈ ఆచారంలోని అంతరార్థం అందిస్తుంది. అందుకే విజయదశమికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇంతటి ప్రత్యేకత కలిగిన పండగ ప్రతి ఏడు అద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. ఇలా మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు తెలపండి..

Happy Dasara Quotes In Telugu1/5

విజయదశమి శుభాకాంక్షలు

విజయదశమి తెచ్చే శుభముహూర్తంలో మీరు అడుగుపెట్టే ప్రతి కొత్త ప్రయత్నం విజయపథంలో సాగాలని.. విజయదుర్గ దివ్య కృపాకటాక్షాలు మీకు ఎల్లవేళలా రక్షగా నిలవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు..
Happy Vijayadashami Quotes In Telugu2/5

విజయదశమి శుభాకాంక్షలు

రావణ కాష్టంలో మనసులోని ప్రతికూల ఆలోచనలతో పాటు.. కోపం, బద్ధకం, కాలి బూడిదై.. ఆ స్థానంలో శాంతి, కరుణ, సద్భావాలు కలగాలని కోరుకుంటూ.. మీకు దసరా పండగ శుభాకాంక్షలు..
Happy Dussehra Wishes Images3/5

విజయదశమి శుభాకాంక్షలు

జయము.. యశస్సు.. ఆయురారోగ్యాలు మీ వెంట ఉండాలని.. ఆ జగన్మాత ఆశీస్సులతో మీ ఇంట నిత్యం సుఖసంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు..
Happy Vijayadashami Wishes In Telugu4/5

విజయదశమి శుభాకాంక్షలు

అర్జునుడు జమ్మి వృక్షం నుంచి ఆయుధాలు ధరించి విజయం సాధించినట్లు.. మీ ఆశయాలకు ఆత్మవిశ్వాసం తోడై ప్రతి లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోవాలని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు..
Telugu Happy Dasara Greetings5/5

విజయదశమి శుభాకాంక్షలు

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.. ఈ విజయదశమి.. మీ మనసులోని సందేహాలతో పాటు భయాలు తొలగిపోయి.. మీరు మొదలుపెట్టే ప్రతి పనిలో అద్భుతమైన విజయాలు వరించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు..
TAGS:
Telugu News
Trending News

Trending

  • News
  • Photos
  • Videos
కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీటిని ప‌ర‌గడుపునే తాగితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీటిని ప‌ర‌గడుపునే తాగితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

2

Ludhiana School Assault: పంజాబ్‌లో ఘోరం.. స్కూల్లో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తు ముద్దులు.!..

3

టైప్‌ 2 డయాబెటిస్‌ను అదుపు చేసే దాల్చిన చెక్క..! ఇలా తీసుకుంటే ఎంతో బెట్టర్‌..

4

CM Revanth reddy: ఎల్ నినో ప్రభావం‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.!.

5

Kannepalli Pump House: కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి నీళ్లు ఎత్తిపోయాలి.. రేవంత్‌ రెడ్డికి కవిత సూచన

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.