Nothing Phone 4a Price Drop: ఒక్కొక్కటిగా దీపావళి సేల్స్ ప్రారంభమవుతున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ నథింగ్ ఫోన్ (4a)పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తూ వస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై లభిస్తున్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Nothing Phone 4a Price Drop: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా అద్బుతమైన ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌పై ఏకంగా రూ.10 వేల వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ముఖ్యంగా నథింగ్ ఫోన్ (4a) స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేవారికి పండగే.. అయితే, ఈ ఆఫర్స్‌లో భాగంగా ఏయే నథింగ్ ఫోన్‌పై ఎలాంటి ఆఫర్స్ లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
1/5
ఫ్రంట్ కెమెరా
ఇందులో కంపెనీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తూ వస్తోంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో 5400mAh బ్యాటరీని కూడా అందుబాటులో ఉంచింది. ఇది ఎంతో శక్తివంతమైన 50W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను కూడా అందిస్తుంది.. కనెక్టివిటీ ఆప్షన్‌లలో 4G, 5G, Wi-Fiతో పాటు టైప్-C పోర్ట్‌ను కూడా అందించింది..
2/5
కెమెరా సెటప్
ఈ ఫోన్ 4a వెనుక కెమెరా సెటప్‌లో అద్భుతమైన కెమెరా మాడ్యూల్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో కంపెనీ చాలా అద్భుతమైన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా అందిస్తోంది. దీనికి కంపెనీ అదనంగా 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా అందిస్తూ వస్తోంది.
3/5
రిజల్యూషన్
నథింగ్ ఫోన్ (4ఎ) స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 1224x2720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో కూడిన డిస్ప్లే సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 6.78-అంగుళాల LTPS ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది..
4/5
ఆఫర్స్
ఈ ఆఫర్స్‌లో భాగంగా కేవలం రూ.34,999లోపే లభిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డును వినియోగించి ఇప్పుడే పేమెంట్ చేసేవారికి రూ.5,500 వరకు స్పెషల్ డిస్కౌంట్ లబిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.29,449 లోపే సొంతం చేసుకోవచ్చు. దీంతో దాదాపు రూ.10 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది..
5/5
బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ భాగంగా నథింగ్ ఫోన్ (4a)పై దిమ్మతిరిగే డీల్స్, ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.. నథింగ్ ఫోన్ (4a) 6GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 2026లో రూ.39,999తో లబిస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేసేవారికి స్పెషల్‌గా బ్యాంక్ ఆఫర్స్ లభిస్తున్నాయి.