నేటి రాశి ఫలాలు: ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, భాద్రపాద మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం. అక్టోబర్ 10వ తేదీ, 2026, శనివారం. ఈరోజు అమావాస్య. ఈ అమావాస్య రోజు ఏ రాశికి శుభం జరుగుతుంది? ఏ రాశులు జాగ్రత్తగా ఉండాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. కోరుకున్న పనులు అన్నీ సజావుగా సాగుతాయి. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
2/5
మిథున రాశి
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడికి లోనుకాకుండా ఉండండి. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. కొత్త పనులు చేపట్టకండి మరియు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకరమే, అన్ని విధాల కలిసి వస్తుంది. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడుపుతారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అదృష్టం కలిసి వచ్చే రోజు కాబట్టి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.
4/5
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు శుభకరంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అయితే, ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి.
5/5
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు కాస్త ఇబ్బందికరంగా ఉండవచ్చు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు చేపట్టకండి. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)