ఓ మహిళ స్నేక్ క్యాచర్ అత్యంత ప్రమాదకరమైన 14 అడుగులు కలిగిన కింగ్ కోబ్రాను పట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో మహిళ తన ఒంటి చుట్టు పాము చుట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు.