30 Foot Anaconda Video: దాదాపు 30 అడుగులు కలిగిన అత్యంత ప్రమాదకరమైన అనకొండ పాముతో ఓ చిన్నారి ఆడుకుంటున్న దృశ్యాలు విపరీతంగా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోలో ఆ చిన్నారి తన చేతితో ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించడం మీరు క్లియర్ గా చూడొచ్చు. ఈ వీడియోను ఇప్పటివరకు కొన్ని లక్షల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది.