Cobra Video: వినాయకుడి మండపంలోకి సంచారం చేసిన నాగుపామును ఓ స్నేక్ క్యాచర్ పట్టుకున్నారు. అతను దాని తోక భాగాన్ని పట్టుకొని ఆడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పాము ఎంతో చురుకుగా ఉండి బుసలు కొడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు..