Ganesh Aarti viral video: నాలుకపై కర్పూరం పెట్టుకుని వినాయకుడికి హారతి ఇచ్చిన భక్తుడికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నోటి నాలుకపై మరో భక్తుడు కర్పూరం వెలిగించడం మీరు చూడొచ్చు..