Viral Video: ఓ గ్రామంలో వింత ఆచారానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ గ్రామంలో వారంతా జాతరలో భాగంలో పాములను మెడలో వేసుకుని.. గుడి వద్దకు వెళ్తారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది..