• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /Flipkart Sale Thomson TV: దసరా బంపర్ ఆఫర్.. 4K QLED స్మార్ట్ టీవీ కేవలం రూ.11,999 ధరకే!

Flipkart Sale Thomson TV: దసరా బంపర్ ఆఫర్.. 4K QLED స్మార్ట్ టీవీ కేవలం రూ.11,999 ధరకే!

Flipkart Sale Thomson TV Offer: పండుగల సీజన్ పురస్కరించుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్ (Thomson) భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీల లైనప్‌ను విడుదల చేసింది. 40 అంగుళాల నుండి 65 అంగుళాల వరకు విభిన్న పరిమాణాలలో అందుబాటులోకి వచ్చిన ఈ టీవీల ప్రారంభ ధర రూ.11,999 గా ఉంది.

Written ByHarish Darla
Published: Oct 11, 2026, 01:26 PM IST|Updated: Oct 11, 2026, 01:29 PM IST
joinshare
Flipkart Sale Thomson TV: దసరా బంపర్ ఆఫర్.. 4K QLED స్మార్ట్ టీవీ కేవలం రూ.11,999 ధరకే!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Mobile Recharge Hike: మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్.. మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు..!

Mobile Recharge Hike: మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్.. మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు..!

2

మంచిర్యాలలో రూ.10 నాణేలతో హోండా యాక్టివా స్కూటర్‌ కొనుగోలు చేసిన వ్యక్తి..

3

Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఆయన ఇద్దరు కంటెస్టెంట్లు ఎంత సంపాదించారంటే?

4

Supreme Court: ఇంటర్నెట్,మెట్రోలు పునరుద్దరించండి.. ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

5

9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. OnePlus Ace 7 స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Flipkart Sale Thomson TV Offer: ప్రముఖ స్మార్ట్ టీవీ తయారీ సంస్థ థామ్సన్ ప్రవేశపెట్టిన ఈ నూతన లైనప్‌లో వినియోగదారుల బడ్జెట్‌కు తగినట్లుగా వేర్వేరు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పండుగల సీజన్ పురస్కరించుకుని థామ్సన్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీల లైనప్‌ను విడుదల చేసింది. 

40 అంగుళాల నుండి 65 అంగుళాల వరకు విభిన్న పరిమాణాలలో అందుబాటులోకి వచ్చిన ఈ టీవీల ప్రారంభ ధర రూ.11,999 గా ఉంది. ఇందులో Mini-QD 4K, 4K QLED, Full HD స్మార్ట్ టీవీ మోడళ్లు ఉన్నాయి. ఈ టీవీలన్నీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2026 (Flipkart Big Billion Sale 2026) సమయంలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

వివిధ రకాల పరిమాణాలు ఉన్న స్మార్ట్ టీవీల ధరలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
40 అంగుళాల Full HD స్మార్ట్ టీవీ: రూ.11,999
43 అంగుళాల Full HD టీవీ: రూ.13,999
55 అంగుళాల Mini - QD 4K టీవీ: రూ.34,999
65 అంగుళాల 4K QLED (JioTele OS) టీవీ: రూ.42,999
55 ఇంచుల Mini - QD 4K టీవీ ఫీచర్లు

ఈ 55 అంగుళాల టీవీలో 1.1 బిలియన్ రంగుల సపోర్ట్ ఇచ్చే డిస్‌ప్లేను అమర్చారు. ఇది 550 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, HDR10+, Dolby Vision ఫీచర్లతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ ఇస్తుంది. ఆడియో విభాగంలో Dolby Audio మద్దతుతో పాటు నాలుగు స్పీకర్లు కలిగిన 80W స్టీరియో సౌండ్ సిస్టమ్‌ ఇచ్చారు. ఈ టీవీ Google TV OS ఆధారంగా పనిచేస్తూ, Google Assistant వాయిస్ కమాండ్లు, Chromecast, AirPlay ఫీచర్లను అందిస్తుంది.

65 అంగుళాల 4K QLED (JioTele OS) టీవీ ప్రత్యేకతలు..
65 అంగుళాల ప్రీమియం మోడల్ బెజెల్ - లెస్, AirSlim డిజైన్ కలిగిన 4K QLED డిస్‌ప్లే తో అందుబాటులోకి వస్తుంది. ఇది 1.1 బిలియన్ కలర్స్, 450 నిట్స్ బ్రైట్‌నెస్ కు సపోర్ట్ ఇస్తుంది. ఇది JioTele OS తో పనిచేస్తుంది, దీని ద్వారా 300కు పైగా ఉచిత లైవ్ టీవీ ఛానళ్లు, 300 కంటే ఎక్కువ JioGames లభిస్తాయి. దీనిలో స్పోర్ట్స్ మోడ్, 48W స్పీకర్లు, డ్యూయల్ - బ్యాండ్ Wi-Fi, Bluetooth 5.0, వాయిస్ రిమోట్, 3 HDMI, 2 USB పోర్టులు ఉన్నాయి

బడ్జెట్ Full HD టీవీలు..
40, 43 అంగుళాల Full HD టీవీలలో A+ గ్రేడ్ ప్యానెల్, 300 నిట్స్ బ్రైట్‌నెస్, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ అందించారు. రెండింటిలోనూ 36W స్టీరియో సౌండ్, HDMI, USB, VGA, AV పోర్టులు, చైల్డ్ లాక్ సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ Flipkart Big Billion Sale 2026 లో లభించనున్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Business News
Telugu News