Kwala Intel: క్వాలా ఇంటెల్ స్టాక్ మార్కెట్‌లో రాణించడానికి నాలుగు కారణాలు ఇవే!
These 4 Reasons Why AI Powered Insight Wins Hearts On Dalal Street: స్టాక్ మార్కెట్లో ఏఐ ఆధారిత క్వాలా ఇంటెల్ విశేష గుర్తింపు పొందుతోంది. అయితే దలాల్ స్ట్రీట్‌లో ఇంతటి ఆదరణ పొందడానికి చాలా కారణాలు ఉన్నాయి. చార్టెట్ అకౌంటెంట్ నిపుణుడు అమిత్ గుప్తా కారణాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
CA Amit Gupta: స్టాక్ మార్కెట్లో ఏఐ ఆధారిత క్వాలా ఇంటెల్ విశేష గుర్తింపు పొందుతోంది. అయితే దలాల్ స్ట్రీట్‌లో ఇంతటి ఆదరణ పొందడానికి చాలా కారణాలు ఉన్నాయి. చార్టెట్ అకౌంటెంట్ నిపుణుడు అమిత్ గుప్తా కారణాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దలాల్ స్ట్రీట్‌లో ఏఐ ఆధారిత సంస్థలు అదరగొడుతున్నాయి. మార్కెట్ పరిశోధన కోసం ఏఐ ఆధారిత క్వాలా ఇంటెల్ అద్భుంగా రాణిస్తోంది. చార్టెడ్ అకౌంటెంట్ నిపుణుడు సీఏ అమిత్ గుప్తా కీలక వివరాలు వెల్లడించారు. ‘క్వాలా ఇంటెల్’ దలాల్ స్ట్రీట్‌లో రాణించడానికి నాలుగు కారణాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం నుంచి లాభాలు స్వీకరించడం వంటివి అన్నీ వివరాలు ఆయన తెలిపారు.
స్కూల్ రోజుల్లోనే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన సీఏ అమిత్ గుప్తా 'క్వాలా ఇంటెల్' గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. మొదట క్వాలా ఇంటెల్‌ను ఆలోచనను అతడు విశ్వసించలేదు. ఏఐ ఆధారిత టూల్ స్టాక్ మార్కెట్‌లో ఎంతవరకు సహాయపడుతుందనే దానిపై ఆయనకు చాలా సందేహాలు వచ్చాయి. క్వాలా ఇంటెల్ వినియోగించిన అనంతరం ఆయన విపరీతంగా వినియోగిస్తున్నాడు. మార్కెట్ రీసెర్చ్ కోసం సీఏ అమిత్ గుప్తా క్వాలా ఇంటెల్‌ను ఇష్టపడటానికి 4 కారణాలు చెప్పారు.
ఏఐ టూల్'క్వాలా ఇంటెల్' గురించి తెలుసుకున్నప్పుడు మొదట్లో దాన్ని నమ్మలేదు. ఏఐ టూల్ మార్కెట్ డేటాను ఎంతవరకు కచ్చితంగా ఇస్తుందనే దానిపై ఆయనకు అనుమానాలు ఉండేవి. కానీ ఆ ఫ్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్న అనంతరం ఆ యాప్ పనితీరు నచ్చేసింది. 'నేను దీన్ని పరిశీలించా. ఎన్నో ప్రశ్నలు అడిగా. ఆ తర్వాత నా రీసెర్చ్ కోసం దీన్ని వాడటం మొదలుపెట్టా. ఇది నాకు చాలా ఉపయోగకరంగా అనిపించింది' అని సీఏ అమిత్ గుప్తా తెలిపారు. రియల్ టైమ్‌లో మార్కెట్ డేటాను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే ఈ ఏఐ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌కు వీరాభిమానిగా మారిపోయాడు.
తన దైనందిన మార్కెట్ కార్యకలాపాల కోసం క్వాలా ఇంటెల్ ఉపయోగిస్తున్నారు. దీనివల్ల మాన్యువల్ రీసెర్చ్‌కు పట్టే గంటల తరబడి సమయం ఆదా అవుతోంది. లెక్కలు, చార్ట్‌లను సులభంగా విశ్లేషిస్తూ.. ట్రేడింగ్ విలువైన సమయాన్ని ఆదా చేసుకుని తన పెట్టుబడి వ్యూహాన్ని రూపొందించుకుంటున్నారు. 'దీనిలో అత్యుత్తమమైన విషయం ఏమిటంటే మీరు ఎలాంటి యాప్‌ను ఇన్‌స్టాల్ చేయనవసరం లేదు' అని సీఏ గుప్తా స్పష్టం చేశారు. 'మీరు ఎవరితోనైనా చాట్ చేసినట్లే బ్రౌజర్‌లో నేరుగా దీని వద్దకు వెళ్లి మీ ప్రశ్నలు అడగవచ్చు' అని తెలిపారు. క్వాలా ఇంటెల్ విధానం కేవలం స్టాక్ టిప్స్‌ను అనుసరించడం కంటే మార్కెట్ సమాచారాన్ని వినియోగదారులు అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
మార్కెట్ రీసెర్చ్ టూల్‌గా క్వాలా ఇంటెల్‌ను ఎంచుకోవడానికి సీఏ గుప్తా వివరించిన నాలుగు కారణాలు ఇవే..
- యాప్ ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు. దీన్ని నేరుగా క్వాలా ఇంటెల్ వెబ్‌సైట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
- సంభాషణ లాంటి ఇంటర్‌ఫేస్. వినియోగదారులు ఎవరితోనైనా చాట్ చేసినంత సహజంగా ప్రశ్నలు అడగవచ్చు.
- సమగ్ర సెక్యూరిటీ సమాచారం పొందవచ్చు. మీరు ఏదైనా సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ప్లాట్‌ఫామ్ దానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందిస్తుంది.
- సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఇస్తుంది. ఏదైనా స్పష్టంగా లేకపోతే వినియోగదారులు నేరుగా టూల్ లోపలే తదుపరి ప్రశ్నలు అడగవచ్చు.
క్వాలా ఇంటెల్‌పై చాలా నమ్మకం
'ఏదైనా సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అక్కడ లభిస్తుంది. మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉంటే క్వాలా ఇంటెల్‌లో ఎప్పుడైనా అడగవచ్చు. మీరు వేరే ఏ ఇతర ఏఐ టూల్ ఉపయోగించినా సమాచారం సరైనదా కాదా అనే రిస్క్ ఉంటుంది. కానీ క్వాలా ఇంటెల్ చాలా బాగా పరిశోధన చేసిన టూల్‌గా రూపొందించిందని భావిస్తున్నా' అని సీఏ అమిత్ గుప్తా తెలిపారు. దీని విశ్వసనీయత చాలా ఎక్కువ అని చెప్పారు.
సొంత భాషలో విశ్లేషణ
క్వాలా ఇంటెల్‌ను భారతీయ భాషలో వినియోగించవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, బెంగాలీ, తమిళం, ‘హింగ్లీష్’ సహా డజనుకు పైగా ఇతర భాషలలో ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందవచ్చు.
విజువల్ ఎయిడ్స్
ఈ ఏఐ టూల్ అర్థం చేసుకోవడం చాలా సులభం. ఇది మీ పరిస్థితిని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి పైచార్ట్‌లు, సాధారణ విజువల్స్‌ను సృష్టిస్తుంది.
లోతైన వివరణ
క్వాలా ఇంటెల్‌తో పాటు మీ సమగ్ర ప్రణాళికతోపాటు మీ పెట్టుబడికి సంబంధించిన నష్టాలు, ప్రయోజనాల గురించి స్పష్టమైన సమాచారం కూడా లభిస్తుంది.
పాకెట్-ఫ్రెండ్లీ
క్వాలా ఇంటెల్ టూల్‌కు భారీ ఫీజులు వసూలు చేసే సలహాదారులు లేరు. వినియోగదారులు కేవలం నెలకు రూ.1,000 చెల్లించి అపరిమిత ఏఐ రీసెర్చ్, సలహాలను పొందవచ్చు.
ఎలా ప్రారంభించాలి
వినియోగదారులు kwalaintel.com/in వెబ్‌సైట్‌ను సందర్శించి లాగిన్ అయి, అందించిన ఆఫర్ కింద నెలకు రూ.1,000 ధర ఉండే అన్‌లిమిటెడ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
సంవత్సరపు ప్లాన్ సంవత్సరానికి రూ. 10,000 (సంవత్సరానికి) అందుబాటులో ఉంది.
వినియోగదారులు తమకు నచ్చిన భాషలో టెక్స్ట్ లేదా వాయిస్ ద్వారా ప్రశ్నలు అడగవచ్చు.