• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 21 మంది భార్యలు!

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 21 మంది భార్యలు!

Viral News: ఇటీవలే ఓ వ్యక్తి తనకు ఏకంగా 21 మంది భార్యలు ఉన్నారని చెబుతూ వారితో ఫోటోలు దిగి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆ వ్యక్తి విపరీతంగా నెట్టింట్లో వైరల్‌ అవుతున్నారు. అయితే, ఆ వ్యక్తి నిజంగా అంత మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడా?

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 09, 2026, 06:06 PM IST|Updated: Oct 09, 2026, 06:08 PM IST
joinshare
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 21 మంది భార్యలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Telugu Desam Party: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తాం: టీడీపీ ప్రకటన

Telugu Desam Party: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తాం: టీడీపీ ప్రకటన

2

Delhi Alert: ఢిల్లీలో అలర్ట్.. మెట్రో స్టేషన్లు మూసివేత, పలు రైళ్లు రద్దు.. ఇంటర్నెట్ కూడా బంద్ అవుతుందా?

3

Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు హైకోర్టు అండ.. ఇక ఫేక్ ప్రచారానికి చెక్ పడినట్టేనా..!

4

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 21 మంది భార్యలు!

5

Aggipetti macha: ఏం మనుషుల్రా.. రెండురోజులైన అంతిమ సంస్కారాలకు నోచుకొని అగ్గిపెట్టెమచ్చ.. అసలు రచ్చ ఇదే..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telugu Viral News: వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొందరు చేసే విచిత్రాలు సోషల్ మీడియాను షేక్‌ చేస్తూ ఉంటాయి. సరిగ్గా ఇలాంటి వింత ఉదంతమే బంగ్లాదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. తనకు ఏకంగా 21 మంది భార్యలు ఉన్నారంటూ.. ఓ వ్యక్తి చేసిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో చర్చనీయాంశమైంది.. ఇంత పెద్ద కుటుంబాన్ని ఆయన ఎలా నెట్టుకొస్తున్నాడన్న అంశంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, నిజంగా ఆ వ్యక్తి అంతమంది భార్యలు ఉన్నారా? ఈ ఘటనకు సంబంధించిన పోస్టులు ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఓ వ్యక్తి తన వ్యక్తిగత జీవితం గురించి వివరిస్తూ.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తనకు ఏకంగా 21 మంది భార్యలు ఉన్నారని చెబుతూనే.. వారి పేర్లను సరిగ్గా గుర్తుంచుకోవడం తనకు నిత్యం పెద్ద సవాలుగా మారిందన్నారు. భార్యల పేర్లే తనకు రోజు గుర్తుకురావని ఆయన స్వయంగా చెప్పడం.. అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది.. ఇంతమందితో కూడిన కుటుంబాన్ని.. రోజు ఎలా సాకుతున్నాడు.. అనే విషయంపై ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

ఈ వార్త సోషల్ మీడియాల్లో వైరల్ అవ్వడంతో చాలా మంది దీనిపై స్పందిస్తూ వస్తున్నారు. కొందరు దీనిని చూసి ఊహించని స్థాయిలో పోతున్నారు.. మరికొందరు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇంకొందరు మాత్రం.. ఈ కథనం ఎంత వరకు నిజం అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకోవడం నిజమేనా.. లేక కేవలం ప్రచారం కోసమే ఇలా AI ద్వారా పోస్టులు క్రియేట్‌ చేస్తున్నారా? అని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

అయితే, సదరు వ్యక్తికి సంబంధించిన ఈ పెళ్లిళ్ల విషయంలో ఎలాంటి స్పష్టత లేదని మరికొంత మంది సోషల్ మీడియాల్లో కామెంట్లు పెడుతున్నారు. అలాగే వీరికి సంబంధించిన చట్టబద్ధమైన మ్యారేజ్‌ సర్టిఫికేట్స్‌పై కూడా క్లారిటీ లేదు. ఎలాంటి అధికారిక ఆధారాలు లేకపోయినప్పటికీ.. ఇలాంటి విచిత్రమైన వ్యక్తిగత విషయాలు ఆన్‌లైన్‌లో మాత్రం విపరీతంగా ట్రెండ్‌ అవుతూ ఉంటాయి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News