• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /మీ పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? ఏ అవసరానికి ఎంత లిమిట్ ఉందో ఇలా తెలుసుకోండి!

మీ పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? ఏ అవసరానికి ఎంత లిమిట్ ఉందో ఇలా తెలుసుకోండి!

EPFO ఖాతాదారులకు ఒక శుభవార్త! మెంబర్‌షిప్ ద్వారా మీరు ఫండ్స్‌ను పొందవచ్చు. ఇప్పటివరకు అడ్వాన్స్ కోసం ఏ సందర్భాల్లో ఎంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు? అందుకు ఉండాల్సిన అర్హతలు ఏమిటో పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Written ByRenuka Godugu
Published: Sep 13, 2026, 04:04 PM IST|Updated: Sep 13, 2026, 04:11 PM IST
joinshare
మీ పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? ఏ అవసరానికి ఎంత లిమిట్ ఉందో ఇలా తెలుసుకోండి!
Image Credit: PF Advance New Rules

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

PF Advance New Rules: ప్రతి ఉద్యోగి పీఎఫ్ ఖాతాలోకి ప్రతి నెలా జీతం నుండి కొంత భాగం, అలాగే యజమాని తరపున కూడా కొంత మొత్తం జమ అవుతుంది. పీఎఫ్ అనేది అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడే ఒక అద్భుతమైన పెట్టుబడి. EPFO మెంబర్స్ కొన్ని ప్రత్యేక సందర్భాలలో సులభంగా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ముఖ్యంగా చదువు, వైద్యం, అత్యవసర అవసరాలు, వివాహం, ఇల్లు కొనడం లేదా ఇంటి నిర్మాణం వంటి సందర్భాల్లో మీరు ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఏ సందర్భంలో ఎంత మొత్తాన్ని తీసుకోవచ్చో మీకు తెలుసా?

సాధారణంగా పీఎఫ్ నుండి డబ్బు విత్‌డ్రా చేయడానికి ఐదు ప్రధాన కారణాలకు అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉంది. EPFO గైడ్ లైన్స్ ప్రకారం, ఇంటి అవసరాల కోసం డబ్బు విత్‌డ్రా చేయాలంటే కొన్ని అర్హతలు కూడా ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మెడికల్ ట్రీట్మెంట్..
వైద్య చికిత్స కోసం విత్‌డ్రా చేయడానికి ఎలాంటి పరిమితి లేదు. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు వైద్య అవసరాలు ఉన్నప్పుడు, మెడికల్ ఎమర్జెన్సీ సందర్భంలో మీరు పీఎఫ్ నుండి అడ్వాన్స్ తీసుకోవచ్చు.

ఎడ్యుకేషన్..
చదువుల కోసం కూడా మీరు పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ సర్వీస్ పీరియడ్‌ను బట్టి, మీ పిల్లలకు లేదా కుటుంబ సభ్యులకు అవసరమైనంత మొత్తాన్ని తీసుకోవడానికి సౌలభ్యం ఉంది.

పెళ్లికి..
మీ స్వంత వివాహం లేదా మీ తోబుట్టువులు, పిల్లల వివాహ అవసరాల కోసం కూడా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ సర్వీస్ పీరియడ్‌లో ఐదు సార్లు ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఇంటి ఖర్చులు..
ఇల్లు కొనాలన్నా, రెడీమేడ్ ఫ్లాట్ కొన్నా లేదా ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇన్స్టాల్‌మెంట్స్, రిపేర్ల కోసం కూడా ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ సర్వీస్ కాలంలో మొత్తం ఐదు సార్లు ఈ ఆప్షన్‌తో పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు.

Also Read:​   Atal Pension Yojana: రూ.5,000 పెన్షన్‌ఫై కేబినెట్‌ కీలకనిర్ణయం.. 2031 వరకు గ్యారంటీ!

Also Read:​   Budget 2026: ప్రతి ఏడాది బడ్జెట్‌ ముందు హల్వా వేడుక ఎందుకు జరుపుతారు? ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం ఇదే!

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో..
ఇవి మాత్రమే కాకుండా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూడా పీఎఫ్ నుండి అడ్వాన్స్ తీసుకోవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ తెలిపింది. ఒక ఏడాదిలో రెండు సార్లు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే మీకు EPFO ఖాతా ఉండాలి. కనీసం ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన వారు మాత్రమే దీనికి అర్హులు. మెంబర్స్ తమ పిఎఫ్ ఖాతాలోని 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Add Zee News as a Preferred Source
TAGS:
Govt Schemes