Small Savings Interest Rates 2026: అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి గాను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) తదితర పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడంతో పాటు నేటి నుంచి ఖాతాల నిర్వహణకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి.
Central Government Employees DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ సర్కార్ త్వరలోనే తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) తాజా గణాంకాల ప్రకారం జూలై డీఏ ఈసారి 4 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం 60 శాతంగా ఉన్న డీఏ 64 శాతానికి చేరుకోనుంది. వివరాలు ఇలా..
రోజువారీ కష్టార్జితంతో చిన్న మొత్తాలను కూడా పొదుపు చేస్తూ ఉంటాం. రోజువారీ ఖర్చులు పోను, అత్యవసర పరిస్థితుల కోసం కొంత నగదును సేవ్ చేయడం భవిష్యత్తుకు ఎంతో భద్రతను ఇస్తుంది. ఆ డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఎంచుకోవచ్చు. ఇది అత్యంత సురక్షితమైనది. మంచి లాభాలను ఇచ్చే పథకం. ప్రతి నెలా ఎనిమిది వేల రూపాయలు పొదుపు చేస్తూ, మీరు ఐదు లక్షలకు పైగా ఎలా పొందవచ్చో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రధానమంత్రి కిసాన్ యోజన 24వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. జూన్ 2026 నాటికి 23వ విడత నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా రూ.1880 కోట్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా 9 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు అందించారు. అయితే, 24వ విడత నిధులు దీపావళికి ముందే వస్తాయా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ కొత్తగా శ్రీకారం చుట్టబోతోంది. రాబోయే నవంబర్ 19వ తేదీన ప్రభుత్వం ఇందిరమ్మ బీమా పథకం అధికారికంగా ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఖమ్మంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జరిగిన కాంగ్రెస్ బీఎల్ఏల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. అలాగే, పార్టీ కోసం గ్రామ స్థాయిలో నిరంతరం కష్టపడే ప్రతి కార్యకర్తను ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందని భరోసా ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరమైన పథకాన్ని పరిచయం చేసింది. ఇది వారి సాగు ఖర్చులకు ఎంతో తోడ్పడుతుంది. ప్రతి ఏడాది ఈ పథకం ద్వారా రూ.6,000 నేరుగా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ అవుతాయి. ప్రస్తుతం రైతులు 24వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఈసారి కొంతమందికి పీఎం కిసాన్ నిధులు అందకపోవచ్చు. మీ పేరు కూడా అందులో ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి.
AP Baby Kit Scheme Update: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నిరుపేద కుటుంబాల సంక్షేమం, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా మరో పథకాన్ని అమలులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని పునఃప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే తల్లులకు రూ.1,400 విలువైన 14 రకాల వస్తువులతో బేబీ కిట్‌ను ఉచితంగా అందజేయనున్నారు. అందుకోసం ఏడాదికి రూ.51.15 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన 24వ విడత నిధుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతులకు ఒక శుభవార్త అందింది. సమాచారం ప్రకారం, ఈ అక్టోబర్ నెలలోనే 24వ విడత కిసాన్ నిధులు మంజూరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం ఈ పథకం ద్వారా రైతులకు మొత్తం రూ. 6,000 ఆర్థిక సహాయాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకం ద్వారా మీరు కూడా లబ్ధి పొందాలనుకుంటే, నిధులు సకాలంలో అందడానికి మీరు ముందుగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
PM Surya Ghar: ఉచిత కరెంట్... జీరో పవర్ బిల్లు..! ఇది కేవలం మాటలకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఇప్పుడు APలో ఇది అక్షరాలా నిజమవుతోంది. విపరీతంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడమే కాకుండా... భానుడి ప్రతాపాన్నే ఉచిత విద్యుత్‌గా మారుస్తోంది ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న భారీ సబ్సిడీలతో రూఫ్‌టాప్ సోలార్ రంగంలో ఏపీ సీపీడీసీఎల్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఉచిత సోలార్ పథకంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులైన ఏపీ రైతులకు బిగ్ అలర్ట్! అన్నదాతలు తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ వెల్లడించారు. అప్పుడే తదుపరి విడత పీఎం కిసాన్ నిధులు మంజూరు అవుతాయి. పీఎం కిసాన్ కింద ఏడాదికి మొత్తం మూడు విడతల్లో రూ. 6000 జమ అవుతాయి. దీనికి ఈ కేవైసీ, ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి. ఈకేవైసీ https://pmkisan.gov.in/ పూర్తి చేసుకోవచ్చు. అయితే, ఫార్మర్ రిజిస్టర్ ఎలా చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
EPFO ఖాతాదారులకు ఒక శుభవార్త! మెంబర్‌షిప్ ద్వారా మీరు ఫండ్స్‌ను పొందవచ్చు. ఇప్పటివరకు అడ్వాన్స్ కోసం ఏ సందర్భాల్లో ఎంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు? అందుకు ఉండాల్సిన అర్హతలు ఏమిటో పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగనుంది. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు, ఎందుకంటే గతంలో ఉన్న పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం భారీగా పెంచడమే కాకుండా, నేరుగా పేద ప్రజల బ్యాంక్ ఖాతాలకే జమ చేస్తోంది. అంతేకాకుండా, దరఖాస్తు చేసుకున్న వారు ఆన్‌లైన్ ద్వారా తమ అప్లికేషన్ స్టేటస్‌ను కూడా తెలుసుకోవచ్చు మరియు కొత్త పెన్షన్ నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలుసుకునే పూర్తి సౌకర్యం లభించింది.
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రధానంగా రైతులు మరియు మహిళల కోసం కీలకమైన పథకాలు ఉన్నాయి, వీటి వల్ల లక్షలాది మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. ప్రతి ఏడాది రైతులకు 6,000 రూపాయలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా వారి ఖాతాల్లో జమ చేస్తారు. అయితే, ఈ నిధులు పొందాలంటే ఈకేవైసీ (e-KYC) తప్పనిసరి. ఇంటి వద్దే మొబైల్‌లో ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.