• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /వామ్మె.. జింకను వదలకుండా చుట్టేసిన భారీ పాము.. వీడియో ఇదే!

వామ్మె.. జింకను వదలకుండా చుట్టేసిన భారీ పాము.. వీడియో ఇదే!

Python And Deer Viral Video: ఓ జింకను అత్యంత ప్రమాదకరమైన కొండచిలువ చుట్టేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో కొండచిలువ నడుము భాగంలో ప్రమాదకరమైన కొండచిలువ బలంగా చుట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అయిపోతున్నారు.. అలాగే ఈ వీడియో కొంతమంది నిజమైంది కాదని చెబుతూ వస్తున్నారు..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 18, 2026, 05:26 PM IST|Updated: Oct 18, 2026, 05:29 PM IST
joinshare
వామ్మె.. జింకను వదలకుండా చుట్టేసిన భారీ పాము.. వీడియో ఇదే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AI GF మాయలో పడి సర్వం కోల్పోయిన వ్యక్తి.. 1900 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లగా షాక్!

AI GF మాయలో పడి సర్వం కోల్పోయిన వ్యక్తి.. 1900 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లగా షాక్!

2

ఇంటి గుమ్మం ముందు ఈ 7 మొక్కలు పెంచితే చాలు.. లక్ష్మీదేవి తాండవిస్తుంది, అదృష్టం మీ సొంతం!

3

అక్టోబర్ వీక్లీ రాశిఫలాలు.. ఈ 4 రాశులకు రాజయోగం.. ఉద్యోగం, వ్యాపారంలో జాక్‌పాట్!

4

పడగ విప్పిన కోబ్రాకు ముద్దు పెట్టిన యువకుడు.. చూస్తే షాకవుతారు!

5

వామ్మె.. జింకను వదలకుండా చుట్టేసిన భారీ పాము.. వీడియో ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Python And Deer Viral Video: ప్రకృతి ఒడిలో మూగ జీవుల మనుగడ నిత్యం ఒక సవాలు గానే ఉంటుంది.. అడవిలో బలమైన జీవి బలహీనమైన జీవిని వేటాడటం సర్వ సహజం.. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. ఏమీ తోచని స్థితిలో ఉన్న ఒక జింకను భారీ కొండచిలువ చుట్టేసిన దృశ్యాలు అందరినీ బాధపెడుతున్నాయి. ఇంతకీ ఈ వీడియో ఏంటి? ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలు ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.  పచ్చని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఒక జింకపై అనూహ్యంగా ప్రమాదకరమైన కొండచిలువ దాడి చేయడం మీరు చూడొచ్చు.. సాధారణంగా కొండచిలువలు తమ ఆహారాన్ని ఊపిరి ఆడకుండా చేసి ఎముకలు విరిచి.. మరణించాక మింగేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఆ భారీ కొండచిలువ జింక పొట్ట భాగాన్ని గట్టిగా చుట్టేసి.. దానిని ఎటూ కదలకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. కొండచిలువ విపరీతమైన పట్టు కారణంగా జింక తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నట్లు మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు..

శరీరంపై అంత పెద్ద కొండచిలువ చుట్టుకొని ఉన్నప్పటికీ.. ఆ జింక మాత్రం తన ప్రాణాలను కాపాడుకునేందుకు చివరి క్షణం వరకు తీవ్రంగా అటు ఇటు కదులుతూనే ఉంది. అని భారీ నుంచి తప్పించుకునేందుకు కొండచిలువ తన పట్టును ఏమాత్రం విడవకుండా.. మరింత బిగుస్తూ కనిపించింది.. ఒకవైపు ప్రాణభయంతో పాటు మరోవైపు ఒంటిని పట్టుకొని ఉన్న కొండచిలువ ఆ జింకను ఎంతగానో బాధపెడుతూ ఉన్నాయి.  ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలే ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి..

ఈ అరుదైన వీడియో ఎవరు ఎక్కడ చిత్రీకరించారనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోను చాలామంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోకు చాలామంది లైక్ కూడా చేస్తున్నారు. దీనిని చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఇది నిజంగా జరిగింది మాత్రం కాదని కామెంట్లు పెడుతూ వస్తున్నారు..

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ, ఆధునిక యానిమేషన్స్ టూల్స్ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇది ఏఐతో రూపొందించిన వీడియో అయి ఉండచ్చని.. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతూ వస్తున్నారు. వీడియోలో కదలికలు సరిగ్గా లేకపోవడం కారణంగానే అనుమానం వస్తుందని మరికొంతమంది కామెంట్లలో స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో మాత్రం ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది..
 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by @pythonencounters

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News