SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Snake Video: వామ్మో.. మహిళ పక్కన బుసలు కొడుతూ పాలు తాగుతున్న భారీ నాగుపాము.. ట్విస్ట్ ఏమిటంటే..?.. వీడియో వైరల్..

Cobra Drinking milk Video:ఇంట్లో నుంచి బైటకొచ్చిన పాము నెల మీద పడిన పాలు తాగింది.ఈ వీడియోపై నెటిజన్లు డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 23, 2026, 16:15 IST | Updated: Nov 23, 2026, 16:22 IST
Image Credit: cobra ai video viral
Join

Cobra Drinking milk Ai generated video viral: సోషల్ మీడియాలో ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా వీడియోలు ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఇటీవల నెటిజన్లు ఎక్కువగా కోబ్రాల  వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. అంతే కాకుండా పొరపాటున పాములు కన్పిస్తే భయంతో దూరంగా పోయే వారు కాస్త, వాటితో స్టంట్ లు చేస్తున్నారు. అంతే కాకుండా కోబ్రాలతో చాలా జాగ్రత్తగా ఉంటూ రీల్స్ చేస్తున్నారు. కొంత మంది రీల్స్ చేస్తుండగా వారి ప్రాణాల్ని సైతం కొల్పోతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక భారీ సర్పం ఇంట్లోకి ప్రవేశించింది. అయితే మహిళ తన మానాన తాను వంట చేస్తుంది. 

 

 

ఇంతలో ఆమె పక్కన ఉన్న ఒక పెద్ద బిందె నిండా ఉన్న పాము కాస్త కింద పడింది. వెంటనే ఆ చప్పుడుకు ఇంట్లో దూరిన పాము బైటకు వచ్చింది. పాపం.. మహిళ కోబ్రాను ఏ మాత్రం గమనించలేదు. అది నెల మీద పడిన పాలను తాగింది. ఏదోచప్పుడు వస్తుందని పక్కకు తిరిగి చూడగా భారీసర్పంను చూసి షాక్ అయి దూరంగా  జరిగింది. మహిళ అరుపులతో పాము కూడా పడగ విప్పి మహిళపై కాటు వేసేందుకు రెడీ అయిపోయింది. 

కానీ మహిళ మాత్రం పాముతో జాగ్రత్తగా ఉంటూ దూరంగా జరిగింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.   ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 

అంతేకాకుండా ఇది ఏఐ తో జనరేట్ చేసిన వీడియో అంటూ కొట్టిపారేస్తున్నారు. ఎంత పాముల వీడియోలను నెటిజన్లు చూస్తున్నారని ఇలాంటి వీడియోలను వైరల్ చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు. కానీ అది ఫెక్ వీడియో అని తెలియని వారు మాత్రం నిజమనుకుని పాము వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES