Two snakes fighting each other video viral: పాముల వీడియోల సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు సైతం ఇటీవల కోబ్రాల వీడియోల్ని చూస్తున్నారు. వీటిలో కొన్ని వీడియోలను చూస్తుంటే ఆశ్చర్యంకు గురిచేస్తాయి. కొన్ని పాములు చాలా డెంజర్ గా ఉంటాయి. అయిన కూడా కొంత మంది పాముల వద్దకు వెళ్లి మరీ డెంజర్ గాస్టంట్ లు, వీడియోలను తీస్తున్నారు. పాములతో ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పిన కూడా విన్పించుకొవడంలేదు. పాములు ఇటీవల జనావాసాల్లోకి ఎక్కువగా వస్తున్నాయి. చీకటిగా ఉండే ప్రదేశాల్లో, గుబురుగా ఉండే చెట్లు ఉన్న చోట ఇవి ఎక్కువగా ఆవాసం చేస్తాయి.
అందుకే ఈ ప్రాంతాల్లో ఉండే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు నిత్యం చెబుతుంటారు. ఈక్రమంలో ప్రస్తుతం రెండు పాములు బీభత్సంగా ఫైటింగ్ చేస్తున్నాయి. మరీ వాటిని ఏవిషయంలో గొడవ వచ్చిందో కానీ ఒకదానికి మరోకటి పెనవేసుకుని బీభత్సంగా ఫైటింగ్ కు దిగాయి. అవి రెండు కూడా ఎక్కడ తగ్గడంలేదు. ఒకదానితో మరోకటి నువ్వా.. నేనా.. అన్నట్లు కాట్లు వేసుకుని మరీ ఫైటింగ్ కు దిగాయి. ఇటీవల చాలావీడియోలను కొంత మంది ఏఐతో క్రియేట్ చేసి వైరల్ గా చేస్తున్నారు.
మరీ ఈ వీడియో ఏఐతో చేసిందో లేదా నిజమైందో కానీ మొత్తంగా దీన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాములు ఏంట్రా ఇంత డెంజర్ గా కొట్టుకుంటున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పాముల కదలికలతో అలర్ట్ గా ఉండాలని, ఏ మాత్రం నెగ్లీజెన్సీగా ఉన్న కూడా పాము కాటు వేయడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ గా మారింది.