• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే చాలు.. క్షణాల్లో లక్షల రూపాయల లోన్! ఎలా అప్లై చేయాలంటే?

మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే చాలు.. క్షణాల్లో లక్షల రూపాయల లోన్! ఎలా అప్లై చేయాలంటే?

Written ByRenuka Godugu
Published: Nov 26, 2026, 11:54 IST|Updated: Nov 26, 2026, 11:58 IST
joinshare

పాన్‌కార్డు ఎంతో ముఖ్యం.. ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను సంబంధిత పనులకు ఎంతో కీలకం.  అయితే చాలా మందికి పాన్‌కార్డుపై రుణం పొందవచ్చని తెలియదు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్‌, దరఖాస్తు ప్రక్రియ ఏంటి? తెలుసుకుందాం.
 

PAN Aadhaar1/6

పాన్‌ కార్డు ఆధార్‌ కార్డు

పాన్‌ కార్డు కూడా ఆధార్‌ కార్డు మాదిరి ఎంతో కీలకం. భూమి కొనుగోళ్లతోపాటు పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు చేయాలంటే పాన్‌ కార్డు. ఒక వ్యక్తికి ఒకటే పాన్‌ కార్డు ఉంటుంది. అయితే ఈ పాన్‌ కార్డుపై మీరు రుణం కూడా పొందవచ్చు.
Instant Loan2/6

ఇన్‌స్టెంట్‌ రుణ సౌకర్యం

మీ వద్ద పాన్‌ కార్డు ఉంటే చాలు మీకు రూ.5 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఇది ఇన్‌స్టెంట్‌ రుణ సౌకర్యం కూడా. కేవలం 24 గంటల్లో మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.
Loan Apply3/6

లోన్‌కు దరఖాస్తు

లోన్‌కు దరఖాస్తు చేసుకునే విధానం.. పాన్‌కార్డుపై రుణ సౌకర్యం పొందాలంటే ఏ బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి? వెతకండి. వాటి వడ్డీ రేటు కూడా మీరు చెక్‌ చేయండి. అక్కడ రుణానికి సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి.
PAN card4/6

పాన్ కార్డ్

మీకు నచ్చిన బ్యాంకును ఎంచుకుని అధికారిక వెబ్‌సైట్‌లో ఇన్‌స్టెంట్‌ లోన్‌ ఆప్షన్‌ ఎంపిక చేయండి. బ్యాంక్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
how to apply PAN card loan 5/6

పాన్ కార్డ్ లోన్ ఎలా అప్లై చేయాలి

ఇప్పుడు మీ లాగిన్‌ క్రెడెన్షియల్స్‌ ఆధారంగా లాగిన్‌ చేయాలి. అప్లికేషన్‌ ఫారమ్‌లో కావాల్సిన వివరాలను కూడా నమోదు చేయాలి. మీకు ఎంత రుణం కావాలి? ఎన్ని నెలలు? ఇతర ఈఎంఐ వివరాలు కూడా చెక్‌ చేయండి.
PAN card personal loan6/6

పాన్ కార్డ్ పర్సనల్ లోన్

ఇక మీ అప్లికేషన్‌ వెరిఫై చేసిన తర్వాత మీ ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది. అయితే దీనికి ముందుగానే మీ ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డుతో లింక్‌ అయి ఉండాలి.
TAGS:
Pan Card
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Sampath Nandi Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో విభేదాలు?! 'సర్దార్ గబ్బర్ సింగ్'నుంచి తప్పుకోవడంపై సంపత్ నంది క్లారిటీ!

Sampath Nandi Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో విభేదాలు?! 'సర్దార్ గబ్బర్ సింగ్'నుంచి తప్పుకోవడంపై సంపత్ నంది క్లారిటీ!

2

Video Viral: రన్నింగ్ ట్రైన్‌లో దీపం పెట్టి, అయ్యప్ప భక్తుడి శంఖారావం.. వీడియో వైరల్..

3

పర్‌ఫ్యూమ్‌లో ఆల్కహాల్ ఎందుకు కలుపుతారో తెలుసా?

4

Mumbai Indians New Captain: ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎవరు? రోహిత్ రీఎంట్రీపై సీక్రెట్ పోస్ట్‌తో హింట్!

5

ఒకే యువతిని ఇద్దరు, ముగ్గురు అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటారు.. వింత ఆచారం ఎక్కడో తెలుసా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.