Hyundai Bayon HX 2 Petrol MT On-Road Price: అందరూ ఎంతగానూ ఎదురు చూస్తున్న హ్యుందాయ్ బేయాన్ (Hyundai Bayon) కారు మార్కెట్‌లోకి లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన డిజైన్‌తో పాటు ప్రీమియం లుక్స్‌ను కలిగి ఉంటుంది. అయితే, దీనిని EMI ఆప్షన్‌లో కొనుగోలు చేయాలనుకునేవారికి అద్భుతమైన బడ్జెట్ ప్లానింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Hyundai Bayon HX 2 Petrol MT EMI: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ కలిగిన కార్లకు మంచి డిమాండ్ ఉంది. చాలా మంది ఇలాంటి కార్లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) ఇటీవలే అద్భుతమైన కారును విడుదల చేసింది. దీనిని కంపెనీ హ్యుందాయ్ బేయాన్ (Hyundai Bayon) పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది.
1/5
వడ్డీ రేటు
ఇక ఈ కారుపై వడ్డీ రేటు సంవత్సరానికి 8.30 శాతం అనుకుంటే.. 48 నెలల పాటు EMI చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రతి నెల ఈఎంఐ (EMI) రూ.10,377 అవుతుంది. నాలుగు సంవత్సరాలకు గాను దీనికి రూ. 75,457 మాత్రమే వడ్డీ అవుతుంది. దీంతో మీరు రూ. 4,98,096 చెల్లించాల్సి ఉంటుంవది.
2/5
ఫైనాన్స్ ఫ్లానింగ్
ఈ కారును కొనుగోలు చేయాలనుకునేవారు ఒకేసారి పూర్తిగా డబ్బులు చెల్లించకుండా.. బ్యాంక్ లోన్ ద్వారా ఈ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి అద్భుతమైన ఫైనాన్స్ ఫ్లానింగ్ అందుబాటులో ఉంది. అయితే, ఈ కారు రూ. 7,70,000తో డౌన్‌పేమెంట్ చేసి చెల్లిస్తే.. మిగిలిన అమౌంట్ రూ. 4,22,639 లోన్ లభిస్తుంది..
3/5
MT వేరియంట్
హ్యుందాయ్ బేయాన్ కార్లలో మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ HX 2 Petrol MT వేరియంట్ హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర రూ. 11,92,639లకు లభిస్తోంది.. ఈ ధరలోనే ఎక్స్‌షోరూమ్ ధరతో పాటు రోడ్ ట్యాక్స్‌తో పాటు ఇన్సూరెన్స్, ఇతర రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిసి అందిస్తోంది..
4/5
పెట్రోల్ MT వేరియంట్
హ్యుందాయ్ బేయాన్ (Hyundai Bayon) HX 2 పెట్రోల్ MT వేరియంట్ భారత మార్కెట్‌లో అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా EMI ఆప్షన్‌లో కొనుగోలు చేయాలనుకునేవారికి బెస్ట్ బడ్జెట్ ప్లానింగ్ వివరాలను అందిస్తున్నాం..
5/5
హ్యుందాయ్ బేయాన్
ఈ హ్యుందాయ్ బేయాన్ (Hyundai Bayon) కార్లు అద్భుతమైన డిజైన్‌తో పాటు ప్రీమియం కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. దీని ధర మార్కెట్‌లో 9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఎప్పటి నుంచో మంచి కారును కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు..