Mivi One 5G: ఫ్లిప్‌కార్ట్‌లో Mivi One 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. ఇప్పుడే దీనిని కొనుగోలు చేసేవారికి చీప్ ధరకే అందుబాటులో ఉంది. బ్యాంక్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ వినియోగిస్తే.. దాదాపు రూ.2,549 లోపే సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Mivi One 5G Flipkart Deals: ఆడియో, వేరబుల్స్ టెక్నాలజీ రంగంలో అద్భుతమైన పేరు పొందిన ప్రముఖ భారతీయ బ్రాండ్ మివి (Mivi) స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగు పెట్టింది.. కంపెనీ మివి వన్ 5G (Mivi One 5G) స్మార్ట్‌ఫోన్ పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1/6
డిస్ప్లే
ఇక Mivi One 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇది మోస్ట్ వపర్‌ఫుల్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో లభిస్తోంది. అంతేకాకుండా 6.74 అంగుళాల డిస్ప్లేతో పాటు అద్భుతమైన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాలు కూడా లభిస్తున్నాయి. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో 6000mAh భారీ బ్యాటరీ కూడా లభిస్తోంది.
2/6
EMI ఆప్షన్
అదనంగా దీనిపై ప్రత్యేకమైన EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా EMI ఆప్షన్ చూస్ చేసుకునేవారు 3 నెలల సులభ ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటే రూ.4,449 లోపే ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మీరు మూడు నెలల దాదాపు రూ. 13,347 చెల్లించాల్సి ఉంటుంది.
3/6
ఎక్చేంజ్ ఆఫర్స్
అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్ ఆఫర్స్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి చాలా చీప్ ధరకే ఇది అందుబాటులో ఉంది. అయితే, మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.10,450 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీకు ఈ మొబైల్ రూ.2,549 లోపే పొందవచ్చు.
4/6
బ్యాంక్ ఆఫర్స్
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని ICICI ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసి.. కొనుగోలు చేసేవారికి రూ. 1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే కూడా రూ. 700 వరకు డిస్కౌంట్ లభిస్తోంది..
5/6
రూ. 13,999 ధరకే
ఈ మివి వన్ 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మార్కెట్లోకి MRP ధర రూ. 21,999తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి 36 శాతం తగ్గింపుతో ఈ ఫోన్ రూ. 13,999 ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తూ వస్తున్నాయి.
6/6
ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్స్
ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో పాటు 5G కనెక్టివిటీతో అందుబాటులోకి వచ్చింది. అయితే, దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారిరకి డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.