• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది! మీ రాశి ఉందో లేదో చూడండి..

నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది! మీ రాశి ఉందో లేదో చూడండి..

Written ByRenuka Godugu
Published: Oct 14, 2026, 07:02 AM IST|Updated: Oct 14, 2026, 07:06 AM IST
joinshare

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఆశ్వీయుజ మాసం, దక్షిణాయనంలో భాగంగా 2026 అక్టోబర్ 14, బుధవారం. పండితుల ప్రకారం, ఈరోజు ఏయే రాశులు ప్రయాణాలు వాయిదా వేయాలి? కొత్త పనులకు శ్రీకారం చుట్టకూడదు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి:

ఈరోజు మీకు శుభకరంగానే ఉంటుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. అనుకోని విజయాలు పొందుతారు. అయితే మాట తీరుపై జాగ్రత్త వహించాలి. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. దూర ప్రయాణాలను వాయిదా వేయడం శుభప్రదం. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి.
Taurus2/5

వృషభ రాశి:

ఈరోజు మీకు కూడా శుభకరమే. కోరుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు చేస్తే అవి ఆర్థికంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది.
cancer3/5

కర్కాటక రాశి:

ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.
aquarius4/5

కుంభ రాశి:

ఈరోజు మీకు శుభకరంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు, పార్టీలకు వెళ్లే అవకాశం ఉంది. ఏదైనా శుభవార్త వింటారు.
pisces5/5

మీన రాశి:

ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసరమైన విషయాలపై కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేయండి. అతిగా ఆలోచించకండి, లేదంటే ధన నష్టానికి అవకాశం ఉంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
AP Child Trafficking News: ఏపీలో బాలల అక్రమ రవాణాకు చెక్.. అదృశ్యమైన చిన్నారుల కోసం ప్రభుత్వం సంచలన నిర్ణయం!

AP Child Trafficking News: ఏపీలో బాలల అక్రమ రవాణాకు చెక్.. అదృశ్యమైన చిన్నారుల కోసం ప్రభుత్వం సంచలన నిర్ణయం!

2

Healthy Snacks: ఆఫీస్‌లో రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. ఈ ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తప్పక తినండి!

3

Curry Leaves Hair Mask: కరివేపాకుతో హెయిర్ మాస్క్.. తెల్లజుట్టు సమస్యకు సహజ పరిష్కారం!

4

Harshal Patel Gujarat Titans Trade: సన్‌రైజర్స్‌కు హర్షల్ పటేల్ గుడ్‌బై..రూ.4 కోట్లకు ఆ జట్టు భారీ ట్రేడ్?!

5

Heart Attack Symptoms: 30, 40 ఏళ్లకే గుండెపోటు ఎందుకు వస్తోంది?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.