• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /నెలకు కేవలం రూ.7,059 EMIతో Tata Punch కారు మీ సొంతం.. ఎంత డౌన్‌పేమెంట్ చేయాలంటే?

నెలకు కేవలం రూ.7,059 EMIతో Tata Punch కారు మీ సొంతం.. ఎంత డౌన్‌పేమెంట్ చేయాలంటే?

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 31, 2026, 12:41 PM IST|Updated: Oct 31, 2026, 12:45 PM IST
joinshare
Tata Punch Down Payment: టాటా పంచ్ (Tata Punch) కారు కేవలం ప్రతి నెల రూ.7,059 EMIతో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, దీనిపై ఎంత మొత్తంలో డౌన్‌పేమెంట్‌ చేస్తే, ఈ EMIతో కొనుగోలు చేయోచ్చు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Tata Punch Monthly Emi: భారతీయ ఆటోమొబైల్ రంగంలో సెఫ్టీ ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చే కార్లకు అద్భుతమైన డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా టాటా మోటార్స్ (Tata Motors) విడుదల చేసే 5 స్టార్ సెఫ్టీ కార్లను ఎంతో మంది ఇష్టంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే, గతంలో లాంచ్‌ అయిన టాటా పంచ్ (Tata Punch) మోడల్‌కి మార్కెట్‌లో మంచి ప్రజాదరణ ఉంది. ఇది ఎన్నో రకాల ఫీచర్స్‌తో మంచి భద్రతా ప్రమాణాలతో అందుబాటులో లభిస్తోంది. అయితే, దీనిని EMI పద్దతిలో ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం..

 

Tata Punch Booking Price1/5

తక్కువ ధరకే..

ఇక ఈ టాటా పంచ్ (Tata Punch) కారుకు సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఎక్కువ మైలేజీతో లాంచ్‌ అయ్యింది. అయితే, తక్కువ ధరకే మంచి కారును కోరుకునే కుటుంబాలకు బడ్జెట్ పరిధిలో లభించే టాటా పంచ్ స్మార్ట్ పెట్రోల్ వేరియంట్ ఒక చక్కటి ఆప్షన్‌గా భావించవచ్చు..
Tata Punch Loan Interest Rate2/5

వడ్డీ రేటు

దీంతో ఈ కారుకు ప్రతి నెల 4 ఏళ్ల పాటు రూ.7,059 పాటు EMI చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మీరు వడ్డీతో పాటు రూ. 3,38,832 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ రూ.2,82,604 మొత్తం లోన్‌ అమౌంట్‌కి వడ్డీ కేవలం రూ.56,228 మాత్రమే అవుతుంది.
Tata Punch Monthly Emi 3/5

డౌన్‌పేమెంట్

ఈ కారు డౌన్‌పేమెంట్ వివరాల్లోకి వెళితే.. మీరు ముందుగా రూ.4,10,000 వరకు డౌన్‌ పేమెంట్‌ చేస్తే.. మిగిలిన మొత్తాన్ని రూ.2,82,604 బ్యాంక్‌ లోన్‌ పొందవచ్చు. అయితే, సంవత్సరానికి 9.20 శాతం వడ్డీ రేటు అనుకుంటే.. 48 నెలల పాటు EMI చూస్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
Tata Punch Smart Petrol4/5

ఆన్-రోడ్ ధర

హైదరాబాద్‌లో ఈ కారు Smart (Petrol) ఆన్-రోడ్ ధర వివరాల్లోకి వెళితే.. ఇది ధర రూ.6.93 లక్షలతో లభిస్తోంది. అయితే, ఈ ధర రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, అన్ని ఛార్జులు కలుపుకు లభిస్తోంది. అయితే, ఈ వేరియంట్‌ను సులభంగా EMI పద్దతిలో ఎలా కొనుగోలు చేయోచ్చు..
Tata Punch 20265/5

కాంపాక్ట్ సైజు

టాటా పంచ్ (Tata Punch) కాంపాక్ట్ సైజుతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా చూడడానికి చాలా అద్భుతమైన లుక్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఈ మైక్రో ఎస్‌యూవీ మధ్యతరగతి వినియోగదారులు సులభంగా కొనుగోలు చేసే ధరకే లాంచ్‌ అయ్యింది. ముఖ్యంగా స్మార్ట్ పెట్రోల్ వేరియంట్‌ చీప్‌ ధరకే లభిస్తోంది.
TAGS:
Telugu News
Auto News

Trending

  • News
  • Photos
  • Videos
చెప్పుడు మాటలు వింటే చెట్టంత మనిషికైనా చేటు తప్పదు అని చెబుతున్న నీతి కథ..!!

చెప్పుడు మాటలు వింటే చెట్టంత మనిషికైనా చేటు తప్పదు అని చెబుతున్న నీతి కథ..!!

2

Telangana Rain Alert: తెలంగాణలో ఎల్లో అలర్ట్..రాబోయే 5 రోజులు పిడుగులతో భారీ వర్షాలు..ఎక్కడెక్కడంటే?

3

నవంబర్‌లో బాక్సాఫీస్ దండయాత్ర.. హోల్‌సేల్‌గా థియేటర్స్‌లో మీడియం రేంజ్ టూ చిన్న చిత్రాలు..

4

AP Municipal Elections Polling: ఏపీలో రేపే మున్సిపాల్ ఎన్నికలు.. మీ పోలింగ్ కేంద్రం, ఓటు ఎక్కడుందో ఆన్‌లైన్‌లో తెలిసిపోతుంది!

5

అనంతపురం జిల్లాలో పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి.. రంపంతో గొంతు కోసిన దుండగుడు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.