నేటి రాశి ఫలాలు.. శ్రీ పరాభవ నామ సంవత్సరం, కార్తీక మాసం, శరదృతువు, దక్షిణాయనం, 2026 నవంబర్ 11వ తేదీ, బుధవారం, భాగ్య హస్త భోజన ప్రత్యేక పండితుల ప్రకారం ఈరోజు అదృష్టం కలిసివచ్చే రాశులేవో తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణాలు చేస్తారు, అవి ఆర్థికంగా కలిసివస్తాయి. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం కూడా కలిసివస్తుంది.
2/5
వృషభ రాశి
వృషభ రాశి వారికి కూడా ఈరోజు శుభకరమే. అన్ని విధాలా కలిసివస్తుంది. ప్రయాణాలు చేస్తారు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, అవి ఆర్థికంగా కలిసివస్తాయి.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఆస్తి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం కూడా కలిసిరాకపోవచ్చు.
4/5
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తి చేస్తారు. ఆర్థిక లాభ సూచన కూడా ఉంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
5/5
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)