నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, శరదృతువు, దక్షిణాయనం, 2026 అక్టోబర్ 20 మంగళవారం. పండితుల అభిప్రాయం ప్రకారం ఈరోజు ఎవరికి విజయం లభిస్తుంది? ఏ రాశి వారు ఎలా ఉండాలి? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఒత్తిడికి లోనుకాకుండా ఉండటం మంచిది.
2/5
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే ప్రయాణాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఏదైనా శుభవార్త వింటారు. కొత్త పనులను ప్రారంభించవచ్చు. అంతా కలిసి వస్తుంది.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలే లభిస్తాయి. మీరు శుభవార్తలు వింటారు మరియు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. పని ప్రదేశంలో ప్రశంసలతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.
4/5
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కొత్త పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
5/5
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇతరుల గొడవల్లో తలదూర్చకుండా ఉండటం ఉత్తమం.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)