Nav pancham raj yog effect: ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య వేళ నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు జీవితంలో ఆకస్మిక ధనలాభం కల్గుతుంది.
Pitru paksha days: కొంత మంది అనుకొకుండా రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర ప్రమాదాల్లో చిక్కుకుని చనిపోతారు. మరికొంత మంది సూసైడ్ లు కూడా చేసుకుంటారు. ఇలాంటి వారి ఆత్మలకు అంత ఈజీగా శాంతి ఉండదని పండితులు చెబుతుంటారు.
Crow significance in pitru paksham 2026: చాలా మంది ఈ పదిహేను రోజుల పాటు తమ పూర్వీకులకు శ్రాద్దకర్మాదికాలు చేస్తారు. అంతే కాకుండా చనిపోయిన వారి పేరుమీద దానధర్మాలు చేస్తారు. అయితే ఈ కాలంలో కనుక కాకులు కలలో కన్పిస్తే తప్పకుండా దాని సంకేతం ఇదేనని పండితులు చెబుతున్నారు.
Ketu Transit Effect On Zodiac: కేతువు గ్రహం సంచారంతో ఈ కింది రాశులవారికి 90 రోజుల పాటు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే, ఏయే రాశులవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Mars Transit Effect On Zodiac: సెప్టెంబర్ 18న కుజ గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. కాబట్టి ఈ సమయంలో ఏయే రాశులవారికి లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..