• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /అక్టోబర్ 31 నుంచి గురు-కేతువుల ఎఫెక్ట్‌.. ఈ 4 రాశుల వారికి లక్కీ జాక్‌పాట్‌, ఉద్యోగంలో పురోగతి!

అక్టోబర్ 31 నుంచి గురు-కేతువుల ఎఫెక్ట్‌.. ఈ 4 రాశుల వారికి లక్కీ జాక్‌పాట్‌, ఉద్యోగంలో పురోగతి!

Guru Ketu Conjunction 2026: గురు-కేతువుల కలయిక కారణంగా అక్టోబర్ 31వ తేది నుంచి బంపర్‌ లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అనుకోని ధన లాభాలు కూడా కలుగుతాయి.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 15, 2026, 04:34 PM IST|Updated: Oct 15, 2026, 04:36 PM IST
joinshare
అక్టోబర్ 31 నుంచి గురు-కేతువుల ఎఫెక్ట్‌.. ఈ 4 రాశుల వారికి లక్కీ జాక్‌పాట్‌, ఉద్యోగంలో పురోగతి!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
99శాతం మంది ఫెయిల్ అయ్యే పజిల్.. మీరు ట్రై చేయండి..!!

99శాతం మంది ఫెయిల్ అయ్యే పజిల్.. మీరు ట్రై చేయండి..!!

2

పర్యవేక్షణపై ఉన్న శ్రద్ధ.. టీచర్ల కొరత తీర్చడంలో ఏది? విద్యాశాఖ తీరుపై ఉపాధ్యాయ వర్గాల తీవ్ర ఆందోళన..!!

3

Hyderabad: ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కీసర డిప్యూటీ ఎమ్మార్వో.. హైదరాబాద్ లో కలకలం.!.

4

Actors Foreign Citizenship: సన్నీలియోన్‌ నుంచి కత్రినా కైఫ్ వరకు..విదేశీ పౌరసత్వం కలిగి ఉన్న బాలీవుడ్ నటులు ఎవరో తెలుసా?

5

Salman Khan: నా జీవిత రహస్యాలు నాతోనే సమాధి అవుతాయి.. సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Guru Ketu Conjunction 2026: అక్టోబర్ 31వ తేది జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఇదే రోజు గురు గ్రహం కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించబోతోంది. అయితే, కేతువు గ్రహం కూడా అక్కడే సంచార దశలో కొనసాగుతోంది. దీని కారణంగా ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఇదే సమయంలో  కొన్ని రాశులవారి జీవితాల్లో వృత్తి, వ్యాపారం పరంగా మార్పులు కూడా సంభవిస్తాయి. గురు-కేతువుల కలయిక కారణంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి అద్భుతమైన పురోగతి కూడా లభిస్తుంది. దీంతో పాటు దీపావళి సమయంలో బోలెడు లాభాలు చేకూరుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మేష రాశి
దీపావళి సమయంలో గురు-కేతువుల కలయిక కారణంగా మేష రాశివారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. వీరికి ఉద్యోగాల పరంగా బంపర్‌ ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి మంచి మంచి అవకాశాలు కూడా కలుగుతాయి. కొత్త ఉద్యోగంలో చేరాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతోందని జ్యోతిస్యులు తెలుపుతున్నారు. ము్‌ఖ్యంగా ఆప్పులు చేసిన డబ్బులు కూడా తిరిగి చెల్లిస్తారు. కొత్త ఆస్తుల పరంగా కూడా బంపర్‌ లాభాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి..

ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి కూడా బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉద్యోగాలు మారాలని చూస్తున్నవారికి ఊహించని ప్రయోజానాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల పరంగా కూడా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో శాంతితో పాటు శ్రేయస్సు కూడా లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు మంచి మంచి అవకాశాలు కూడా కలుగుతాయి.

కన్యా రాశి
గురు-కేతువుల ఎఫెక్ట్‌తో కన్యా రాశివారికి కూడా ఎన్నో రకాల లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా  అనేక రంగాలలో మెరుగుదల కనిపిస్తుందని ఆయన తెలిపారు. నిలిచిపోయిన ప్రజెక్ట్‌లు కూడా తిరిగి పొందుతారు. అలాగే వ్యాపారాల పరంగా కూడా అభివృద్ధి లభిస్తుంది. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. పిల్లల నుంచి అద్భుతమైన శుభవార్తలు కూడా వింటారు.

సింహ రాశి
గురు-కేతువుల కారణంగా సింహ రాశివారికి కూడా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఈ సమయంలో బ్యాంకు బ్యాలెన్స్ కూడా రెట్టింపు అవుతుంది. పార్ట్-టైమ్ పనులు చేసేవారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఖర్చులు కూడా పూర్తి స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. అలాగే ఆస్తుల పరంగా వస్తున్న వివాదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కూడా రెట్టింపు అవుతుంది. కుటుంబంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. 

గమనిక..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Astrology
Rashi Phalalu