• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Hyderabad: ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కీసర డిప్యూటీ ఎమ్మార్వో.. హైదరాబాద్ లో కలకలం.!.

Hyderabad: ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కీసర డిప్యూటీ ఎమ్మార్వో.. హైదరాబాద్ లో కలకలం.!.

Acb attacks on keesara govt office: రూ 2.50 లక్షల లంచం తీసుకుంటూ ACB అధికారులకు కీసర డిప్యూటీ తహసీల్దార్ దొరికిపోయాడు. దీంతో పోలీసులు ఆఫీసుల్లో, ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు.

Written ByInamdar Paresh
Published: Oct 15, 2026, 05:33 PM IST|Updated: Oct 15, 2026, 07:40 PM IST
joinshare
Hyderabad: ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కీసర డిప్యూటీ ఎమ్మార్వో.. హైదరాబాద్ లో కలకలం.!.
Image Credit: keesara deputy mro bribe row

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్..!!

తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్..!!

2

AP Child Trafficking News: ఏపీలో బాలల అక్రమ రవాణాకు చెక్.. అదృశ్యమైన చిన్నారుల కోసం ప్రభుత్వం సంచలన నిర్ణయం!

3

Healthy Snacks: ఆఫీస్‌లో రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. ఈ ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తప్పక తినండి!

4

Curry Leaves Hair Mask: కరివేపాకుతో హెయిర్ మాస్క్.. తెల్లజుట్టు సమస్యకు సహజ పరిష్కారం!

5

Harshal Patel Gujarat Titans Trade: సన్‌రైజర్స్‌కు హర్షల్ పటేల్ గుడ్‌బై..రూ.4 కోట్లకు ఆ జట్టు భారీ ట్రేడ్?!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Keesara deputy tahsildar caught by acb while taking bribe: ఇటీవల  కొంత  మంది ప్రభుత్వ అధికారులు తరచుగా లంచాలు తీసుకుంటు అడ్డంగా దొరికిపోతున్నారు. సర్కారు ఆఫీసుల వచ్చేవారి నుంచి లంచాల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. చేతికి డబ్బులు ఇవ్వందే కొంత మంది పనులు చేయమని, ఫైళ్లు ముట్టమని తెగేసి చెబుతున్నారు. ఇలాంటి ఘటనల్లో కొంత మంది లంచాలు డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఏసీబీ దాడుల్లో అక్రమార్కులు అడ్డంగా దొరికిపొతున్నారు. 

అయితే.. ఎంత మంది అవినీతి అనకొండలు అడ్డంగా దొరికిపోయిన కొంతమంది అధికారుల్లొ మాత్రం ఇంకా మార్పులు రావడం లేదు. ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ 20లక్షలను లంచంగా తీసుకుంటూ ఆఫీసులో దొరికిపోయారు. ఈ ఘటన మరువక ముందే కీసరలో మరో డిప్యూటీ ఎమ్మార్వొ లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డాడు.

 

మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డిరూ 2.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. తన భూమిని 22A నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రూ.5 లక్షలను డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి డిమాండ్ చేసినట్లు బాధితుడు చెబుతున్నాడు. బాధితుడు వెంటనే ఏసీబీని ఆశ్రయించాడు.

 ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ముందస్తుగా వలపన్ని ఎమ్మార్వొ ఆఫీసులో తొలివిడతగా  రూ 2.50 లక్షల లంచంను ఇస్తుండగా డిప్యూటీ ఎమ్మార్వొను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆఫీసులు, ఆయన ఇంటిలో ఏసీబీ ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తుంది. ఈ ఘటనతో మరోసారి ప్రభుత్వ అధికారుల లంచాల ఘటన కాస్త వార్తలలో నిలిచింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Telugu News
Crime News