అక్టోబర్ 3 నుంచి కేతువు సంచారం.. ఈ 3 రాశులవారికి ఆర్థిక కష్టాలు, కుటుంబంలో కలహాలు!
Ketu Transit Effect: అక్టోబర్ 3వ తేదిన కేతువు గ్రహం మఘ నక్షత్రంలోని రెండవ పాదంలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ఇంట్లో కూడా ఆశాంతి వాతావరణం నెలకొంటుంది.
Ketu Transit Effect 2026: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కేతువు గ్రహాన్ని అత్యంత ప్రమాదకరమైదిగా భావిస్తారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ఈ గ్రహాన్ని ఆకస్మిక, రహస్య గ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. అయితే, అక్టోబర్ 3వ తేదిన కేతువు గ్రహం మాఘ నక్షత్రంలోని రెండవ పాదంలోకి సంచారం చేసింది. కేతువు మొదటి స్థానంలో ఉన్నప్పుడు కొన్ని రాశులవారిపై కీడు ప్రభావం పడిని సంఘతి తెలిసిందే.. అయితే, ఈ గ్రహం రెండవ పాదంలోకి వెళ్లడం వల్ల మరికొన్ని రాశులవారిపై ఊహించని కీడు ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మానసిస ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అనేక సమస్యలు రావడమే కాకుండా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి కష్టాలు తప్పవో.. నాగరాజు శర్మ మాటల్లో తెలుసుకుందాం.
వీరు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది..
సింహ రాశి
మఘ నక్షత్రంలో కేతువు రెండవ పాదంలోకి సంచారం చేయడం కారణంగా సింహ రాశివారికి కూడా చాలా కాస్త శుభప్రదంగా ఉన్న సమస్యలు తప్పవని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఊహించని కోపం కారణంగా అనేక సమస్యలు కూడా వస్తాయి. అసహనం, ఒంటరితనం విపరీతంగా పెరుగుతుంది. దీంతో పాటు తలనొప్పి, కంటి సమస్యలు లేదా నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందలకు గురిచేసే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. పని చేసే చోట సహోద్యోగులు లేదా పై అధికారులతో అనేక విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
ఈ నక్షత్ర సంచారం కారణంగా కర్కాటక రాశివారికి కూడా అనేక సమస్యలు వస్తాయి. వీరికి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారుతాయి. అంతేకాకుండా కఠినమైన మాటల కారంగా ప్రాజెక్టులు కూడా దూరమవుతాయి. అలాగే మాటల్లో అనేక ఇబ్బందులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమయంలో మాట్లాడే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో అనేక అప్పుల బాధలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తీవ్ర సమస్యలు వస్తాయి.
మకర రాశి
కేతువు గ్రహం ప్రభావంతో మకర రాశివారికి కూడా అనేక రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. వీరికి ఈ సమయంలో ఆర్థికపరంగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిదని జ్యతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి అద్బుతమైన లాభాలు కలుగుతాయి. వీరికి భారీగా ఆర్థిక నష్టాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఇంట్లో వాతావరణం మరింత దిగజారుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రయాణాలు చేసే క్రమంలో తప్పకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
గమనిక..