నవంబర్ 12 నుంచి ఈ 3 రాశులకు అదృష్టమే అదృష్టం.. మార్చి 9 వరకు కుజుడి బంపర్ జాక్‌పాట్!
Mars Transit: కుజ గ్రహం నవంబర్ నెలలో సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి వచ్చే ఏడాది మార్చు 9 వరకు విశేషమైన లాభాలు కలగబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. కోరుకుంటున్న కోరికలు సులభంగా నెరవేరి అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు. అంతేకాకుండా సమస్యలు కూడా తొలగిపోతాయి.
Mars Transit 2026: జ్యోతిష్య శాస్త్రంలో భుజ గ్రహాన్ని ధైర్యంతో పాటు బలం వీరత్వం నాయకత్వానికి సూచికగా భావిస్తూ ఉంటారు. కుజుడు రాశి మారడం వల్ల జీవితంలోని అనేక అంశాలు ప్రభావితం అవుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా 2026 నవంబర్ 12వ తేదీన కుజగ్రహం రాశి సంచారం చేయబోతోంది ఈ సమయంలో కర్కాటక రాశిని వదిలిపెట్టి సింహరాశిలోకి సంచారం చేయడం విశేషం.. కుజ గ్రహం మార్చు 9 వరకు ఆ రాశి లోనే సంచార దశలో కొనసాగుతోంది.. దీని కారణంగా సింహరాశితో పాటు వృశ్చిక మేష కుంభ ఇతర మరికొన్ని రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో విశేషమైన ధన లాభాలు కలుగుతాయి. పరిస్థితులు కూడా చాలా వరకు అనుకూలించి అనేక రకాల లాభాలు పొందబోతున్నారు. కోరుకుంటున్నా కోరికలు సులభంగా నెరవేరి కొన్ని పనుల్లో విజయం సాధించబోతున్నారు..
నవంబర్ 12వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో గుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడని.. సుమారు 117 రోజులపాటు అదే రాశిలో సంచార దశలో కొనసాగుతాడని దీనివల్ల కొన్ని రాశుల వారికి ధైర్యం పెరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరిగి నాయకత్వ లక్షణాలు పెరగడం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు సొంతం చేసుకోగలుగుతారు. అలాగే నమ్మకంతో పని చేయడం వల్ల ఎన్నో రకాల లాభాలు సొంతం చేసుకోగలుగుతారు.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేషరాశి
మేష రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజుడి సంచారం ఎంతో అనుకూలంగా ఉండబోతోంది. వీరికి ఆత్మవిశ్వాసం పెరగడం కారణంగా అన్ని రకాల పనులు సులభంగా చేయగలుగుతారు. ఉద్యోగాలు చేసే వారికి కొత్త బాధ్యతలు లభించడమే.. కాకుండా అద్భుతమైన ప్రమోషన్స్ లభించబోతున్నాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. తొందరపాటుతో ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకూడదని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతూ వస్తున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు సులభంగా దూరమవుతున్నాయి.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది.. ముఖ్యంగా వీరు నాయకత్వ లక్షణాలు విపరీతంగా పొందడంతో అన్ని పనుల్లో రాణించగలుగుతారు. వ్యాపారవేత్తలకు కొత్త ప్రణాళికలు లభించి.. అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు. కుటుంబ పరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక విషయాల్లో మెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతున్నారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కూడా అధిపతిగా వ్యవహరిస్తాడు అలాంటిది ఈ సమయంలో వీరికి బంపర్ ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి ఉద్యోగాలతో పాటు వ్యాపారాల పరంగా చాలా వరకు కలిసి రాబోతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి.. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా లభించి విశేషమైన ప్రయోజనాలను సొంతం చేసుకోగలుగుతారు. వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
గమనిక..