Volkswagen Tiguan Ev 2026: ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ EV వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని కంపెనీ అద్భుతమైన మైలేజీతో విడుదల కాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పుడు మనం తెసుకుందాం.
Google Pixel 11a: గూగుల్ నుంచి మార్కెట్‌లోకి అద్బుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ పిక్సెల్ 11a స్మార్ట్‌ఫోన్ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Gajakesari Yoga Effect On Zodiac: 100 ఏళ్ల తర్వాత దేవీ నవరాత్రుల్లో ఎంతో శక్తివంతమైన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే, ఏయే రాశులవారికి లాభదాయకంగా ఉంటుందో తెలుసుకోండి.
Saturn Nakshatra Transit: పవర్‌ఫుల్ శని నక్షత్ర సంచారంతో కొన్ని రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Shani Dev Nakshatra Gochar 2026: శనిదేవుడు నక్షత్ర మార్పు మొత్తం 5 రాశుల వారి జీవితాల్లో మార్పు తీసుకురాబోతుంది. అక్టోబర్ 9వ తేదీన శని గ్రహం ఉత్తరాభాద్ర నాల్గో పాదంలో ప్రవేశిస్తుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శనిదేవుడు యొక్క మారుతున్న కదలికలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ప్రస్తుతం, శని రేవతి నక్షత్రంలోని మొదటి పాదంలో సంచరిస్తున్నాడు. పండితులైన తంజావూర్ నాగరాజ్ శర్మ చెప్పిన ప్రకారం.. నక్షత్ర మార్పుతో శనిదేవుడు 5 రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు తీసుకురాబోతుంది.
Venus Rise After 14 Days: శుక్రుడి ప్రభావంతో 14 రోజుల పాటు కొన్ని రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికపరంగా వస్తున్న ఇబ్బందులు కూడా సులభంగా తొలగిపోతాయి. అలాగే అనుకుంటున్న పనుల్లో విజయాలు కూడా సులభంగా సాధిస్తారు.
October 2026 Horoscope: అక్టోబర్ నెలలో కొన్ని ప్రధాన గ్రహ సంచారం చేయబోతున్నాయని.. ఈ సమయంలో కొన్ని రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు తొలగిపోవడమే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Ketu Nakshatra Transit 2026: కేతువు గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోందని.. దీని కారణంగా కొన్ని రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలిపారు. ఆర్థికంగా వస్తున్న దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి లాభదాయకంగా ఉంటుందో తెలుసుకుందాం.
Jupiter Transit Effect On Zodiac: అక్టోబర్ 31వ తేదిన గురుగ్రహం కదలికల కారణంగా కొన్ని రాశులవారికి గురుబలం రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఆయా రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయని.. ఆర్థికంగా కోరుకుంటున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.
Trigrahi Yoga 2026: అక్టోబర్ 4వ తేదిన మోస్ట్ పవర్‌ఫుల్ త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని.. ఈ సమయంలో కొన్ని రాశులవారికి బంపర్ ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యలు తంజావురి నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలగడమే కాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Ketu Transit Effect On Zodiac: అత్యంత కీడు గ్రహంగా పరిగణించే కేతువు డిసెంబర్ ఐదవ తేదీ వరకు సింహరాశిలోనే కొనసాగుతుందని అప్పటివరకు కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వస్తున్న సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా.. కోరుకున్న కోరికను కూడా నెరవేరుతాయి అని ఆయన తెలుపుతున్నారు..
Mercury Retrograde Effect On Zodiac: అక్టోబర్ 26వ తేదీన బుధుడు వక్రగతిలోకి ప్రవేశించబోతున్నాడని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ తెలిపారు.. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆయన తెలుపుతున్నారు. అయితే, ఏరాశుల వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
Saturn Nakshatra Transit 2026: అక్టోబర్ 9వ తేదీన శని తన సొంత నక్షత్రం గా భావించే ఉత్తరాభాద్ర పాద నక్షత్రం లోకి ప్రవేశించబోతోంది.. దీని కారణంగా రాబోయే సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ వరకు శని ప్రభావం కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులను తీసుకువస్తుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ తెలిపారు. దీని కారణంగా ఆయారాశుల వారికి ఊహించని జాక్పాట్ లభిస్తుందని ఆయన అన్నారు.
Neecha Bhanga Raja Yoga Effect On Zodiac: అక్టోబర్ 31వ తేదీ వరకు నీచ భంగ రాజయోగ ప్రభావం ఈ క్రింది రాశుల వారిపై కొనసాగుతూ ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనుకున్న దానికంటే ఎక్కువగా ధన లాభాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరబోతున్నాయి. ముఖ్యంగా జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు.
Lakshmi Narayana Raj Yoga Effect: ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఎఫెక్ట్‌తో నవంబర్ 6వ తేది వరకు ఈ కింది రాశులవారికి ఊహించని స్థాయిలో లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
Venus Retrograde 2026: 42 రోజుల పాటు శుక్రుడు తిరోగమనంలో ఉండడం వల్ల కొన్ని రాశులవారికి బంపర్ ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. వీరికి ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా అనుకున్న ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు.
Bhadra Purusha Maha Raja Yogam: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికతో అరుదైన యోగం ఏర్పడుతుంది. అలాంటి యోగాల్లో భద్ర పురుష మహారాజ యోగం ఒకటి. బుధుడు కన్య రాశిలో ప్రవేశించడంతో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ కలయిక ఒక శుభప్రదమైన భద్రపురుష రాజయోగాన్ని సృష్టిస్తుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిత్ నాగరాజ్ శర్మ ప్రస్తావించారు.
Diwali 2026 Astrology: దీపావళి పండగ సీజన్లు కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు కదలికలు చేయడంతో ఏర్పడే ప్రభావం అనేక రాశుల జీవితాల్లో మార్పులను తీసుకువస్తుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజ్ శర్మ తెలిపారు. ముఖ్యంగా అక్టోబర్ నెల నుంచి జరిగే కొన్ని గ్రహసంచారాలు వల్ల కొన్ని రాశుల వారికి నవంబర్ నెలలో అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన తెలిపారు.