• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /రోజు లవంగం తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అసలు విడిచిపెట్టరు..!!

రోజు లవంగం తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అసలు విడిచిపెట్టరు..!!

Benefits Of Clove: లవంగం మన రోజువారీ రోగ నిరోధక వ్యవస్థకు కీలకమైన బూస్టర్ లా పని చేస్తోందని డాక్టర్లు చెప్పే మాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, కె వంటి విటమిన్లు సమృద్ధిగా ఉండటం వలన ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.ఇన్ఫెక్షన్లు, వ్యాధి నిరోధకతను పెంచడంలో దోహదం చేస్తోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 08, 2026, 05:59 AM IST|Updated: Nov 08, 2026, 06:00 AM IST
joinshare
రోజు లవంగం తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అసలు విడిచిపెట్టరు..!!
Image Credit: cloves Use (AI/Pic Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
మాజీ ప్రధానితో  ఎఫైర్ .. నాగార్జున సరసన నటించిన స్టార్ హీరోయిన్ కమ్ ఎక్స్ ఎంపీ..

మాజీ ప్రధానితో ఎఫైర్ .. నాగార్జున సరసన నటించిన స్టార్ హీరోయిన్ కమ్ ఎక్స్ ఎంపీ..

2

Ragi Moringa Roti Recipe: ఎముకలు ఉక్కులాగా మారాలంటే.. ఉదయాన్నే రాగి-మునగాకు రొట్టె తినండి..నరాలన్నీ నాట్యం చేస్తాయి!

3

అప్పటి జనరేషన్‌లో బాలయ్య.. ఈ జనరేషన్‌లో ప్రభాస్‌‌కు మాత్రమే సాధ్యమైన రేర్ రికార్డు..

4

Chanakya Niti: హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌కి ఆచార్య చాణక్యుడి గోల్డెన్ రూల్స్ ఇవే!

5

Diwali Gift Vastu: దీపావళి గిఫ్ట్‌ల విషయంలో జాగ్రత్త! పండగ రోజు ఈ 5 బహుమతులు అస్సలు ఇవ్వొద్దు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Best Use of Cloves: లవంగం దంత సమస్యల బారి నుంచి రక్షిస్తుంది. కావిటీస్, చిగుళ్ల వ్యాధిని నివారించడానికి లవంగానికి మించిన ఔషధం లేదు.

జీర్ణక్రియ పెరుగుదలకు లవంగం ఎంతో సహాయ పడుతుంది. రోజు భోజనం లేదా పానీయాలలో లవంగం తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరిచేరవు.

రోజు లవంగాలను అన్నం తిన్న తర్వాత తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, ఇతర ఇన్ఫ్లమేటరీ డిజార్డర్‌లతో సంబంధం ఉన్న వాపును తగ్గించడంలో ఎంతో సహాయకారిగా ఉపయోగపడుతుంది.  

హెల్త్ ఛాంపియన్ లవంగం..లవంగం రోజు తినడం వల్ల మన శరీరంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలను పెంచుతుందనేది ఆయుర్వేదంతో పాటు ఆధునిక వైద్యశాస్త్రవేత్తలు చెబుతున్న మాట.  

లవంగం ప్రతి రోజు తినడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్‌ సంబంధిత సమస్యలను చెక్ పెట్టవచ్చు.

లవంగాలను  క్యారియర్ ఆయిల్‌తో కలిపినప్పుడు మొటిమలను నయం చేయడంలో సహాయ పడుతుంది.  

మచ్చలను తగ్గించడం, చర్మపు చికాకును తగ్గించడంలో లవంగాలు ఎంతో సహాయపడతాయి.

లవంగం  ప్రతి రోజు తినడం వలన కఫం, శ్లేష్మం  విడుదల చేయడం ద్వారా శ్వాస సంబంధిత ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది దగ్గు, జలుబు, సైనస్ తగ్గించడంలో సహాయ పడుతుంది.

అంతేకాదు రక్తంలో  షుగర్ లెవల్స్ ను రెగ్యులేషన్ చేయడంలో లవంగం చేసే మేలు మరేది చేయదు. లవంగం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంతో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

లవంగం రోజు తినడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.

లవంగం ఆయిల్ లో యాంటీ బాక్టీరియల్, ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల  చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. ఇలాంటి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి.

Disclaimer (గమనిక): ఈ  కథనం పాఠకుల ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడి ఇవ్వబడింది. ఆయుర్వేదంలోను దీని ప్రస్తావన ఉంది. అర్హత కలిగిన డాక్టర్లు,  అందించే సలహాలు, సూచనలు తీసుకోవడం బెటర్. జీ మీడియా న్యూస్ ఈ వార్తను ధృవీకరించడం లేదు.

Add Zee News as a Preferred Source
TAGS:
Health
Telugu News
Trending News