గుడ్డుతో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచివి.
కొంత మంది ఎల్లో ఎగ్ తినరు
కానీ, ఎగ్ ఎల్లోలోనూ అనేక పోషకాలు ఉంటాయి.
ఇవి మెదడు, కళ్లు, హార్మోన్లకు మంచిది.
గర్భంలోని బిడ్డ మెదడు ఎదుగుదల బాగుంటుంది.
కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. కొవ్వును కరిగిస్తుంది.