చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకునేందుకు రకరకాలు ట్రై చేస్తున్నారు. అయినా ప్రయోజనం లేదు.
డాక్టర్ మంతెన చెప్పిన 30 డేస్ డైట్ పాటిస్తే నెల రోజుల్లో బరువు తగ్గవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని.. ఉదయం 9, 10గంటలకు గ్లాస్ గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల తేనె నిమ్మరసం కలుపుకుని తాగండి.
ఉదయం రెండు సార్లు నీళ్లు తాగిన తర్వాత గ్లాస్ వెజిటేబుల్ జ్యూస్ తాగండి. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. షుగర్ వాడకూడదు. ఫ్రూట్ జ్యూస్ కూడా తాగవచ్చు.
ఉదయం 11 నుంచి 12 మద్య మొలకెత్తిన గింజలు తినండి. ఎనర్జీగా ఉంటారు. సాయంత్రం 4 వరకు నీళ్లు తాగండి. 5 నుంచి 6 మధ్య డిన్నర్ తీసుకోండి.
మధ్య మధ్యలో గుమ్మడి గింజలు, బాదం పప్పులు, నట్స్ తినండి . ఉదయం నానబెట్టి సాయంత్రం తింటే ఇంకా మంచిది. ఇలా 30 రోజులు పాటించాలి.
మధ్య మధ్యలో గుమ్మడి గింజలు, బాదం పప్పులు, నట్స్ తినండి . ఉదయం నానబెట్టి సాయంత్రం తింటే ఇంకా మంచిది. ఇలా 30 రోజులు పాటించాలి.