• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /PMAY అర్బన్-1.0పై కేంద్రం బిగ్ అప్‌డేట్.. ఏపీలో 3.71 లక్షల ఇళ్లు రద్దు.. కారణం ఇదే!

PMAY అర్బన్-1.0పై కేంద్రం బిగ్ అప్‌డేట్.. ఏపీలో 3.71 లక్షల ఇళ్లు రద్దు.. కారణం ఇదే!

AP PMAY urban houses cancelled: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY - అర్బన్)-1.0 పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టతనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 కంటే ముందే మంజూరైనప్పటికీ.. ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు ప్రారంభించని దాదాపు 3.71 లక్షల గృహాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 08, 2026, 09:51 AM IST|Updated: Oct 08, 2026, 09:52 AM IST
joinshare
PMAY అర్బన్-1.0పై కేంద్రం బిగ్ అప్‌డేట్.. ఏపీలో 3.71 లక్షల ఇళ్లు రద్దు.. కారణం ఇదే!
Image Credit: AP PMAY urban houses cancelled

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తెలుగు సినిమాలతో నానా పాటేకర్ అనుబంధం..

తెలుగు సినిమాలతో నానా పాటేకర్ అనుబంధం..

2

నవరాత్రుల వేళ ఈ 4 రాశుల జాతకంలో గజకేశరి యోగం.. డబ్బు, ఉద్యోగం, అదృష్టంలో భారీ మార్పులు!

3

అహంకారంతో నిర్ణయాలు తీసుకుంటే చేటు తప్పదు.. ముగ్గురు స్నేహితులు - తేనె - తేలు నీతి కథ.!!

4

Nana Patekar Wife: ఐఐటీ ర్యాంకర్ నుంచి నటిగా.. నానా పటేకర్ భార్యతో హీరోయిన్ రష్మికకు ప్రత్యేక అనుబంధం..

5

ఇంజినీరింగ్ పూర్తి చేశారా? HAL నుండి బిగ్ నోటిఫికేషన్! రూ.1.2 లక్షల వరకు జీతం, అప్లై ప్రాసెస్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP PMAY urban houses cancelled: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY - అర్బన్)-1.0 పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టతనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 కంటే ముందే మంజూరైనప్పటికీ.. ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు ప్రారంభించని దాదాపు 3.71 లక్షల గృహాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఏపీలోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 1.0 పథకానికి సంబంధించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో 2024 కంటే ముందు మంజురై.. ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు ప్రారంభించని దాదాపు 3.71 లక్షల గృహాలను కేంద్రం రద్దు చేసింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ అనూహ్య  నిర్ణయంతో తీవ్ర కలకలం రేపుతోంది. పీఎంఏవై అర్బన్ 1.0 స్కీమ్ గడువు వాస్తవానికి 2024 డిసెంబర్ తో ముగియాల్సి ఉంది. కానీ రాష్ట్రాల విజ్నప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ గడువును ఇప్పటికే రెండు సార్లు పొడిగించింది. అయినా కూడా నిర్దేశిత తుది గడువును 2026 జులై నాటికి కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో కేంద్రం ఈ గ్రుహాలను రద్దు చేస్తున్నట్లుగా కేంద్రం స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అప్రమత్తమైన ఏపీ సర్కార్..రద్దు చేసిన ఇళ్లపై పున పరిశీలన కోరుతూ.. కేంద్రానికి విజ్నప్తి చేసింది. రాష్ట్రంలో జియో ట్యాగింగ్ పూర్తయిన 1.27 లక్షల ఇళ్లను తిరిగి పునరుద్ధరించాలని ఏపీ కోరింది. మిగిలిన గ్రుహాలను కొత్తగా అమల్లోకి వచ్చిన పీఎంఏవై 2.0 పథకంలోకి మార్చాలని కేంద్రానికి విన్నవించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ప్రస్తుత రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
AP News
Telugu News