• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

Nashamukt Bharat walk in Hyderabad: దేశంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా నిర్వహిస్తున్న 'నషాముక్త్ భారత్' బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేపట్టింది. ఈ క్రమంలో హీరో ప్రభాస్ తో సైతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు.

Written ByInamdar Paresh
Published: Nov 22, 2026, 16:39 IST|Updated: Nov 22, 2026, 17:20 IST
joinshare
Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం  ఏమిటంటే..?..
Image Credit: kishan reddy meets with Hero prabhas

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Union minister kishan reddy meets with hero Prabhas: దేశంలో ఎక్కడ చూసిన కొంత మంది యువతీ, యువకులు మత్తులో పడి తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇటీవల  ఇలాంటి ఘటనలు ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి. లిక్కర్, గంజాయి, డ్రగ్స్.. మొదలైన మత్తు పదార్థాల బారిన పడి ఎంతటి దారుణాలకైన వెను కాడటంలేదు.ఈ క్రమంలో దీనిపై  కేంద్రం ఉక్కుపాదం మోపుతుంది. దీనిలో భాగంగానే నషాముక్త్ భారత్  కార్యక్రమంను తీసుకొచ్చింది. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. దీనిలో భాగంగా కేంద్ర మంత్రి ఇటీవల వరుసగా టాలీవుడ్ హీరోలతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంకు తమ మద్దతు ప్రకటించాలని కోరారు.

 

Union Minister Kishan Reddy met India's biggest superstar #Prabhas and invited him to support the Centre's nationwide campaign against drug abuse. https://t.co/TMGYsNRjdD

— Prabhas Bookings (@BookingsPrabhas) November 22, 2026

 

 


కేంద్ర మంత్రి కిషన్  రెడ్డి హీరో ప్రభాస్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. డ్ర‌గ్స్ నిర్మూల‌న కోసం కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నషాముక్త్ భారత్ కార్య‌క్ర‌మానికి తమ మద్దతు ఇవ్వాలని కోరారు. అంతే కాకుండా..ఈ నెలలో జరిగే నషాముక్త్ భారత్ కార్యక్రమంకు రావాలని కోరారు.  దీనిలో భాగంగా హీరో ప్రభాస్ తో కలిసి , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమంపై ప్రత్యేక టీషర్ట్‌లను ఆవిష్కరించారు.

 ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ లో నషాముక్త్ భారత్ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగస్వాములు కావాలని వివిధ రంగాల ప్రముఖులను ఇప్పటికే రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వనించిన విషయం తెలిసిందే. చిరంజీవి, నాగార్జున, సుకుమార్, బోయపాటి శ్రీను, వెంకటేష్ లను కూడా కలిసి ఈ కార్య క్రమంలో హజరు కావాలని కోరారు. నషాముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Tollywood
Telugu News