SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP Trains Cancelled: అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలో రెండు రోజుల పాటు పలు రైళ్లు బంద్.. డిటెయిల్స్..

Andhra Pradesh: అర్నబ్ తుపాన్ ప్రభావంతో ఏపీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పలు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో రెండు రోజులు పాటు తుపాన్ ప్రభావిత జిల్లాల్లో రైళ్ల రాకపోకలను నిలిపి వేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది.

Written By Inamdar Paresh
Published: Oct 26, 2026, 10:13 PM IST | Updated: Oct 26, 2026, 10:41 PM IST
Image Credit: ap arnab effect on railways
Join

Several trains cancelled two days in Andhra Pradesh: బంగాళా ఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాన్ ప్రభావం ఏపీతో పాటు పలు రాష్ట్రాల్ని అతలాకుతలం చేస్తుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో గంట గంటలకు సమావేశ నిర్వహిస్తు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ. 27 కోట్లను విడుదల చేసింది. మరోవైపు ఏపీలో రెండు రోజుల పాటు అంటే  అక్టోబర్ 27, 28 తేదీల్లో 53 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిన్ రైల్వేస్ ప్రకటించింది. ముఖ్యంగా క్యాన్సిల్ అయిన రైళ్ల వివరాల్నిన గమనించి ప్రయాణికులు తమ జర్నీలను ప్లాన్ చేసుకొవాలని రైల్వే శాఖ అధికారులు సూచించారు. వీటిలో కొన్ని రైళ్లను పూర్తిగా క్యాన్షిల్ చేయడంతో పాటు, మరికొన్ని రైళ్లను బోర్డింగ్ పాయింట్ లను మార్చడం జరిగిందని రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఏపీలో పలు ప్రాంతాల్లో పూర్తిగా రద్దు అయిన ట్రైన్ల వివరాలు..


దక్షిణ కోస్తా రైల్వే విడుదల ప్రకటన ప్రకారం..


రైలు నంబర్ 18515: విశాఖపట్నం - కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4 వరకు రద్దు, 18511: కోరాపుట్ - విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 31 రోజు,  58502: కిరండూల్ - విశాఖపట్నం ప్యాసింజర్ అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 30 వరకు రద్దు, 58538: విశాఖపట్నం - కోరాపుట్ ప్యాసింజర్ అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 30 వరకు,  58501: విశాఖపట్నం - కిరండూల్ ప్యాసింజర్ అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 30 వరకు, 58537: కోరాపుట్ - విశాఖపట్నం ప్యాసింజర్ అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 31 వరకు,18512: విశాఖపట్నం - కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 30న వరకు, 18516: కిరండూల్ - విశాఖపట్నం నైట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4 వరకు రద్దు చేశారు. దీనితోపాటు 18447: భువనేశ్వర్ - జగదల్‌పూర్ హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్., 18448: జగదల్‌పూర్ - భువనేశ్వర్ హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ లను రద్దు చేశారు.

 

దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో అక్టోబర్ 27, 28 తేదీల్లో ఈ కింద రైళ్ల క్యాన్సిల్ లిస్ట్..

67261: రాజమండ్రి - విజయవాడ,67265: విజయవాడ - మచిలీపట్నం, 67272: గుడివాడ - మచిలీపట్నం, 67275: విజయవాడ - భీమవరం,67277: భీమవరం - నిడదవోలు ,67263: విజయవాడ - మచిలీపట్నం, 67271: మచిలీపట్నం - గుడివాడ ,67264: మచిలీపట్నం - విజయవాడ,  67266: మచిలీపట్నం - విజయవాడ 67290: పలాస - విశాఖపట్నం (అక్టోబర్ 27) ,67246: నరసాపురం - రాజమండ్రి (అక్టోబర్ 27),17269: విజయవాడ - నరసాపురం (అక్టోబర్ 27),67252: మచిలీపట్నం - గుడివాడ (అక్టోబర్ 27, 28), 67253: గుడివాడ - మచిలీపట్నం (అక్టోబర్ 27, 28) , 67278: నిడదవోలు - భీమవరం (అక్టోబర్ 28)రద్దు చేశారు. 

67258: విజయవాడ - నరసాపురం (అక్టోబర్ 27),17257: విజయవాడ - కాకినాడ పోర్ట్ (అక్టోబర్ 27)17264: నరసాపురం - భీమవరం (అక్టోబర్ 27), 67251: భీమవరం - మచిలీపట్నం (అక్టోబర్ 28),67256: మచిలీపట్నం - విజయవాడ (అక్టోబర్ 27, 28), 67254: మచిలీపట్నం - గుడివాడ (అక్టోబర్ 27, 28) 67255: గుడివాడ - మచిలీపట్నం (అక్టోబర్ 27, 28), 67302: కాకినాడ పోర్ట్ - రాజమండ్రి (అక్టోబర్ 28),67244: నరసాపురం - నిడదవోలు (అక్టోబర్ 28),67257: విజయవాడ - నరసాపురం (అక్టోబర్ 27), ,67267: విజయవాడ - మచిలీపట్నం (అక్టోబర్ 27), 67245: నిడదవోలు - నరసాపురం (అక్టోబర్ 28),67202: విజయవాడ - రాజమండ్రి (అక్టోబర్ 27) , 67268: మచిలీపట్నం - విజయవాడ (అక్టోబర్ 28),17270: నరసాపురం - విజయవాడ (అక్టోబర్ 28), 67267: విజయవాడ - మచిలీపట్నం (అక్టోబర్ 27) రద్దు చేశారు.

 


67286: విశాఖపట్నం - రాజమండ్రి (అక్టోబర్ 27),67284: విజయవాడ - భీమవరం (అక్టోబర్ 28),67276: గుంటూరు - విజయవాడ (అక్టోబర్ 28),67247: నరసాపురం - గుంటూరు (అక్టోబర్ 27), 67249: గుంటూరు - రేపల్లె (అక్టోబర్ 28), 67248: రేపల్లె - గుంటూరు (అక్టోబర్ 28),67282: నిడదవోలు - భీమవరం (అక్టోబర్ 28), 67269: విజయవాడ - నరసాపురం (అక్టోబర్ 27), 67270: విజయవాడ - మచిలీపట్నం (అక్టోబర్ 28), 67281: మచిలీపట్నం - విజయవాడ (అక్టోబర్ 28), 67283: భీమవరం - నిడదవోలు (అక్టోబర్ 28),67301: రాజమండ్రి - కాకినాడ పోర్ట్ (అక్టోబర్ 27),17267: కాకినాడ పోర్ట్ - విశాఖపట్నం (అక్టోబర్ 27, 28), 07267: పార్వతీపురం - విశాఖపట్నం (అక్టోబర్ 27, 28) , 17268: విశాఖపట్నం - కాకినాడ పోర్ట్ (అక్టోబర్ 27, 28),రద్దు చేశారు.

67262: భీమవరం - విజయవాడ (అక్టోబర్ 28), 67285: రాజమండ్రి - విశాఖపట్నం (అక్టోబర్ 27), 07268: విశాఖపట్నం - పార్వతీపురం (అక్టోబర్ 27, 28), 17258: కాకినాడ పోర్ట్ - విజయవాడ (అక్టోబర్ 28), 67229: విజయవాడ - గుంటూరు (అక్టోబర్ 28) 67223: గుంటూరు - రేపల్లె (అక్టోబర్ 28), 67222: తెనాలి - విజయవాడ (అక్టోబర్ 28), 67224: రేపల్లె - తెనాలి (అక్టోబర్ 28), 67222: తెనాలి - విజయవాడ (అక్టోబర్ 28)..పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES