భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. అయితే, అక్టోబర్ మొదటి తేదీ నుంచి ఈ రైల్వేలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. రైలు ప్రయాణీకులు ఈ మార్పుల గురించి ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం, లేకపోతే ఇబ్బందులు ఎదురవడమే కాకుండా భారీ జరిమానాలు కూడా చెల్లించాల్సి రావచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ రైల్వే శాఖ నుండి నిరుద్యోగులకు భారీ శుభవార్త . రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) NTPC గ్రాడ్యుయేట్ రిక్రూట్‌మెంట్ 2026 కి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరిధిలోకి వచ్చే వివిధ రకాల గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీ కోసం మొత్తం 3,477 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. మీరు కూడా కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖలో ఉద్యోగం సాధించాలని ఆశించే అభ్యర్థి అయితే, ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
రైల్వే ప్రయాణికులకు భారీ శుభవార్త! దసరా, దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికుల కోసం సౌత్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది. ఈ ప్రత్యేక రైలు ఏ రూట్‌లో నడుస్తుంది, సమయాలు ఏంటో ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగనున్న తరుణంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా హైదరాబాద్, ఏపీ ప్రయాణికులకు ఇది ఒక శుభవార్త. పండుగ సీజన్ కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి ఏ రూట్లలో, ఎప్పుడు అందుబాటులో ఉంటాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రైలు ప్రయాణీకులకు బంపర్ గుడ్‌న్యూస్.. ఒకవేళ మీరు దీపావళికి సొంతూరికి వెళ్లానుకుంటే భారతీయ రైల్వే బంపర్ గుడ్‌న్యూస్ తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 100 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో ముంబై, ఏపీ, హైదరాబాద్ మీదుగా కూడా ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లే ఏ మార్గం గుండా.. ఏ సమయాల్లో వెళ్తున్నాయి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మీరు కూడా భారతీయ రైల్వేలో ప్రయాణించాలనుకుంటూ, కొన్ని కారణాల వల్ల టికెట్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుందా? సాధారణంగా టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత డబ్బు రిఫండ్ అవుతుంది? ఏ సమయం వరకు క్యాన్సిల్ చేయవచ్చు? భారతీయ రైల్వే నియమాలు ఏమిటి? ఈ విషయాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.