• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /National News

National News

Gandhi Jayanthi 2026: మీ బంధుమిత్రులకు ఇలా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పండి
5

Gandhi Jayanthi 2026: మీ బంధుమిత్రులకు ఇలా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పండి

Oct 1, 2026, 11:25 PM
టీమిండియా ఆణిముత్యం విరాట్ కోహ్లీ.. ఛేజింగ్ రారాజు విజయ రహస్యం ఇదే..

టీమిండియా ఆణిముత్యం విరాట్ కోహ్లీ.. ఛేజింగ్ రారాజు విజయ రహస్యం ఇదే..

Virat Kohli Records: మైదానంలోకి దిగితే… ఆటమీదనే ధ్యాస… పొరుగువారితో పోల్చుకోవడం కాదు.. వ్యక్తిగతంగా ఎవరికి వారు జట్టులో క్రియాశీలకంగా వ్యవహరించాలని సంకల్పం ఉంటే చాలు అద్భుతాలను ఆవిష్కరించవచ్చని విరాట్ కోహ్లీ నిరూపించారు. విమర్శించేవాళ్లకు ఆటతీరుతో సమాధానం చెప్పడం.. సరికొత్త రికార్డుల్ని సొంతం చేసుకోవడం కోహ్లీకే సాధ్యమైంది. వేదిక ఏదని కాదు.. ఫార్మాట్ ఏదైనా సరే.. పరుగుల వరద పారించడం.. జట్టుకు అండగా నిలవడమే బాధ్యతగా తీసుకున్నారు. భారత క్రికెట్ విజయాల్లో కీలక పాత్ర పోషించి సరికొత్త వ్యక్తిగత రికార్డుల్ని సొంతం చేసుకున్న కోహ్లి ప్రస్థానం విషయానికొస్తే..

Oct 1, 2026, 06:23 PM
'జీ ఎంటర్‌టైన్‌మెంట్' 34 ఏళ్ల విజయ ప్రస్థానం.. వినోద రంగంలో సరికొత్త విప్లవానికి సన్నద్ధం..

'జీ ఎంటర్‌టైన్‌మెంట్' 34 ఏళ్ల విజయ ప్రస్థానం.. వినోద రంగంలో సరికొత్త విప్లవానికి సన్నద్ధం..

ZEE Entairment@34Years: దూరదర్శన్ తప్పించి మరో వినోద మాధ్యమం అంటూ తెలియని భారతీయ ప్రేక్షకులకు సరిగ్గా 34 యేళ్ల క్రితం ప్రైవేటు టెలివిజన్‌ ఛానెల్‌గా ప్రారంభమైన జీ ఎంటర్మైన్మెంట్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించింది. అందిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తన తాను అప్‌డేట్ చేసుకుంటూ జీ ప్రస్థానం విషయానికొస్తే.. ఇంతింతై అన్నట్టుగా సాగి ఎన్నో ప్రైవేటు ఛానెల్స్ మన దేశంలో రావడానికి దోహదం చేసిందనడంలో ఎలాంటి డౌటు లేదు. ఈ సందర్భంగా జీ ఎంటర్టైన్మెంట్ 34 యేళ్ల ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్..

Oct 1, 2026, 05:13 PM
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌.. 60 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌.. 60 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం

Bumper Jackpot To Govt Employees Sikkim Government Announces DA Hike: పండుగ సీజన్‌ వస్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించే నిర్ణయాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా ప్రభుత్వం డీఏ భారీగా పెంచుతూ నిర్ణయం ప్రకటించింది. 60 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Oct 1, 2026, 05:06 PM
Mumbai: ముంబైలోని మెరైన్ బీచ్ వద్ద ఘోరం.. పోలీసులపై పిడిగుద్దులతో దాడి.. వీడియో వైరల్..

Mumbai: ముంబైలోని మెరైన్ బీచ్ వద్ద ఘోరం.. పోలీసులపై పిడిగుద్దులతో దాడి.. వీడియో వైరల్..

Man attacks on mumabai traffic police: తెల్లని దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తి బీచ్ వద్ద ముంబై పోలీసులపై బూతులు తిడుతూ దాడి చేశాడు. ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Oct 1, 2026, 03:42 PM
శనివారాలు బ్యాంకులు బంద్? వైరల్ అవుతున్న నోటిఫికేషన్ నిజమేనా?.. అసలు నిజం ఇదీ!

శనివారాలు బ్యాంకులు బంద్? వైరల్ అవుతున్న నోటిఫికేషన్ నిజమేనా?.. అసలు నిజం ఇదీ!

PIB Fact Check: ప్రభుత్వ రంగ బ్యాంకులకు శనివారం సెలవు పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని ఫేక్ అంటూ కేంద్రం కొట్టిపారేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు దినంగా పేర్కొన్న ఒక గెజిట్ నోటిఫికేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన పిఐబీ అది ఫేక్ అని తేల్చింది.

Oct 1, 2026, 02:43 PM
Python Video: గుంపుగా దాడి చేసిన తగ్గెదెలా..  పిల్లులకు సుస్సు పోయించిన కొండ చిలువ..  వీడియో వైరల్..

Python Video: గుంపుగా దాడి చేసిన తగ్గెదెలా.. పిల్లులకు సుస్సు పోయించిన కొండ చిలువ.. వీడియో వైరల్..

Python vs cat video: పిల్లులు గుంపులుగా చిన్న కొండ చిలువపై దాడి చేశాయి. అయిన కూడా అది వాటితో పొరాటంకు దిగింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Oct 1, 2026, 12:03 PM
Uttar Pradesh: ఓర్నాయనో.. పదిహేనేళ్లుగా రాఖీ కట్టిన సోదరుడ్ని పెళ్లాడిన యువతి.. వెలుగులోకి షాకింగ్ ట్విస్ట్.!.

Uttar Pradesh: ఓర్నాయనో.. పదిహేనేళ్లుగా రాఖీ కట్టిన సోదరుడ్ని పెళ్లాడిన యువతి.. వెలుగులోకి షాకింగ్ ట్విస్ట్.!.

Prayag raj marries brother: ప్రయాగ్ రాజ్ లో గత పదిహేనేళ్లుగా రాఖీ కట్టిన వ్యక్తిని యువతిపెళ్లి చేసుకొవడం స్థానికంగా రచ్చగా మారింది. దీంతో ఇరుకుటుంబాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి.

Oct 1, 2026, 11:20 AM
దేశం గర్విస్తోంది.. వందలాది ప్రయాణికులను కాపాడిన పైలట్ కెప్టెన్ స్మిత్‌కు ప్రధాని మోదీ సెల్యూట్.. ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్చర్?

దేశం గర్విస్తోంది.. వందలాది ప్రయాణికులను కాపాడిన పైలట్ కెప్టెన్ స్మిత్‌కు ప్రధాని మోదీ సెల్యూట్.. ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్చర్?

Smith Machhar: తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ చూపిన ధైర్యం ఒక పెను విషాదాన్ని నివారించిందని అన్నారు ప్రధాని మోదీ. ఎవరీ స్మిత్ మచ్చర్.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి తెలుసుకుందాం.

Oct 1, 2026, 09:36 AM
పండుగ ముందు ఆయిల్ కంపెనీల మైండ్ బ్లాకింగ్ షాక్.. రూ. 62కి పైగా సిలిండర్‌ ధర పెరుగుదల!

పండుగ ముందు ఆయిల్ కంపెనీల మైండ్ బ్లాకింగ్ షాక్.. రూ. 62కి పైగా సిలిండర్‌ ధర పెరుగుదల!

దసరా పండుగ ముందే ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కేజీల సిలిండర్ ధర రూ.62.50 పెరగడంతో, ఢిల్లీలో దీని ధర రూ. 2,810 కి చేరుకుంది. పండుగ సీజన్ ముందే ధరలు పెరగడం వల్ల హోటల్, రెస్టారెంట్లకు ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు.

Oct 1, 2026, 09:47 AM
Super El Nino Deaths: ఎల్‌నినో వల్ల దక్షిణ భారతానికి తీవ్ర ముప్పు..అధిక వేడికి 15800 మంది ప్రాణాలకు ముప్పు!

Super El Nino Deaths: ఎల్‌నినో వల్ల దక్షిణ భారతానికి తీవ్ర ముప్పు..అధిక వేడికి 15800 మంది ప్రాణాలకు ముప్పు!

Super El Nino Deaths 2026: పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల అసాధారణ పెరుగుదల వల్ల ఏర్పడే సూపర్ ఎల్‌నినో ప్రభావంతో భారతదేశంలో వేడి సంబంధిత మరణాలు భారీగా పెరిగే అవకాశం ఉందని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ వెల్లడించింది. సెప్టెంబర్ 2026 నుండి ఫిబ్రవరి 2027 మధ్య దేశంలో సుమారు 15,800 అదనపు మరణాలు సంభవించే ప్రమాదం ఉంటే, అందులో దాదాపు సగం మరణాలు (7,992) కేవలం దక్షిణ భారతదేశంలోనే సంభవించవచ్చని అంచనా వేసింది. ఉష్ణోగ్రతల తీవ్రతను తట్టుకోవడానికి తక్షణ ముందస్తు హెచ్చరికలు, రక్షణ చర్యలు అత్యవసరమని తెలిపింది.

Sep 30, 2026, 01:09 PM
ఇండియన్ ఆర్మీ చేతిలో ఖతమ్..పీర్ పంజాల్‌ను భయపెట్టిన హషీమ్ మూసా బ్యాక్‌గ్రౌండ్ వింటే షాక్ అవ్వాల్సిందే..!!

ఇండియన్ ఆర్మీ చేతిలో ఖతమ్..పీర్ పంజాల్‌ను భయపెట్టిన హషీమ్ మూసా బ్యాక్‌గ్రౌండ్ వింటే షాక్ అవ్వాల్సిందే..!!

Hashim Musa: ఇండియన్ ఆర్మీ ఒక భారీ విజయాన్ని సాధించింది. జమ్మూకశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో మంగళవారం రాత్రి భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమయ్యాడు.

Sep 30, 2026, 11:53 AM
అలర్ట్.. రేపటి నుంచి కొత్త రూల్స్.. SBI ఏటీఎం ఛార్జీలు, LPG గ్యాస్ సబ్సిడీలో భారీ మార్పులు!

అలర్ట్.. రేపటి నుంచి కొత్త రూల్స్.. SBI ఏటీఎం ఛార్జీలు, LPG గ్యాస్ సబ్సిడీలో భారీ మార్పులు!

సెప్టెంబర్ మాసం ఈరోజుతో ముగిసింది. రేపటి నుంచి కొత్త నెల ప్రారంభం కానుంది. అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి మన దేశంలో కొన్ని మార్పులు జరగనున్నాయి.ఇవి సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ ధరల సవరణ జరుగుతుంది. మరి రేపటి నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాం.

Sep 30, 2026, 07:27 AM
8th Pay Commission: రూ.47,600 బేసిక్ జీతం.. కొత్త పే కమిషన్‌తో రూ.1.5 లక్షలు..కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్!
6

8th Pay Commission: రూ.47,600 బేసిక్ జీతం.. కొత్త పే కమిషన్‌తో రూ.1.5 లక్షలు..కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్!

Sep 29, 2026, 10:53 AM
టీచర్లకు TET మినహాయింపు.. ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

టీచర్లకు TET మినహాయింపు.. ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

TET Exemption Resolution: జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. డిసెంబర్ 24,2009 నాటికి ముందు నోటిఫై చేసిన ఉద్యోగ పోస్టులకు ఎంపికైన సిబ్బందిని నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లోకి మారడానికి అనుమతి ఇస్తూ జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

Sep 29, 2026, 09:11 AM
Traffic Challan: వాహనదారుల జేబుకు చిల్లు.. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్‌లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

Traffic Challan: వాహనదారుల జేబుకు చిల్లు.. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్‌లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

Supreme Court Sensation Orders On Pending Traffic Challan: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనదారులకు సుప్రీంకోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. ట్రాఫిక్‌ చలాన్లు ఎగ్గొట్టే వారికి వారి ఇంటి విద్యుత్‌ బిల్లులకు లింక్‌ పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు ఝలక్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Sep 28, 2026, 10:43 PM
Thane Actress Prostitution: ముంబైలో హెటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు..బాలీవుడ్ నటి అరెస్ట్..పట్టుబడ్డ ఇద్దరు మహిళలు!

Thane Actress Prostitution: ముంబైలో హెటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు..బాలీవుడ్ నటి అరెస్ట్..పట్టుబడ్డ ఇద్దరు మహిళలు!

Thane Actress Prostitution Arrest: మహారాష్ట్రలోని థానేలో హై-ప్రొఫైల్ సెక్స్ రాకెట్‌ను భగ్నం అయ్యింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTC) ఈ గుట్టును రట్టు చేసింది. భోజ్‌పురి సినిమాలు, హిందీ వెబ్ సిరీస్‌ల్లో నటించిన 26 ఏళ్ల హీరోయిన్‌ ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇందులో భాగమైన ఇద్దరు మహిళా ఆర్టిస్ట్‌లను పోలీసులు రక్షించారు.

Sep 28, 2026, 04:01 PM
పుట్టిన బిడ్డకు ఉచిత బంగారు ఉంగరం పథకం ప్రారంభించిన సీఎం! ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకోండి!

పుట్టిన బిడ్డకు ఉచిత బంగారు ఉంగరం పథకం ప్రారంభించిన సీఎం! ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకోండి!

కొత్తగా తల్లులైన వారికి సీఎం ఒక భారీ శుభవార్త అందించారు. ఉచితంగా గోల్డ్ రింగ్ అందించే పథకాన్ని ఈరోజు ప్రారంభించారు. తమిళనాడు సీఎం విజయ్ తన ఎన్నికల హామీలలో భాగంగా తైమామన్ తంగ మోతిరం తిట్టం అనే పథకాన్ని ఈరోజు సెప్టెంబర్ 28న మధురైలోని ప్రభుత్వ రాజాజీ హాస్పిటల్‌లో కొత్తగా పుట్టిన పిల్లలకు గోల్డ్ రింగ్ అందించే పథకాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Sep 28, 2026, 01:36 PM
ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు అలర్ట్.. మొబైల్ నంబర్ మార్చాలా? ఇంట్లోనే నిమిషాల్లో ఇలా ఛేంజ్ చేసుకోండి!

ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు అలర్ట్.. మొబైల్ నంబర్ మార్చాలా? ఇంట్లోనే నిమిషాల్లో ఇలా ఛేంజ్ చేసుకోండి!

సాధారణంగా ఫోర్ వీలర్ నడుపుతున్నప్పుడు టోల్ ప్లాజా వద్ద తప్పనిసరిగా టోల్ ప్లాజా టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. చాలామంది ఇది మొబైల్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న FASTag పై ఆధారపడతారు. కాబట్టి దీనికి ఖాతాను నిర్వహించడం కూడా అవసరం. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ మార్చుకోవాల్సి వస్తే, కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా మార్చుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Sep 28, 2026, 01:04 PM
 school holidays: ఈవారం వరుస సెలవులు.. స్కూల్స్‌కు 3 రోజులు హాలిడేస్!
5

school holidays: ఈవారం వరుస సెలవులు.. స్కూల్స్‌కు 3 రోజులు హాలిడేస్!

Sep 28, 2026, 10:37 AM
PF Investment Rules 2026: PF డబ్బులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ఈ బాండ్లలోనూ పెట్టుబడులు!
5

PF Investment Rules 2026: PF డబ్బులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ఈ బాండ్లలోనూ పెట్టుబడులు!

Sep 28, 2026, 10:22 AM
School Holiday Tomorrow: భారీ వర్షాల సూచన..రేపు ఈ స్కూళ్లకు సెలవు..బయటకు రావొద్దని అధికారుల హెచ్చరిక!

School Holiday Tomorrow: భారీ వర్షాల సూచన..రేపు ఈ స్కూళ్లకు సెలవు..బయటకు రావొద్దని అధికారుల హెచ్చరిక!

School Holiday Tomorrow News: బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం, అలాగే ఈశాన్య రుతుపవనాల తిరుగు పయనం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో తుఫాను హెచ్చరికల నడుమ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అయితే తాజాగా ఉత్తరాదిన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో రేపు అనగా సెప్టెంబరు 28 స్కూళ్లకు సెలవును ప్రకటించారు.

Sep 27, 2026, 06:09 PM
  • Previous
  • 1
  • 2
  • 3
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.