• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /Tirumala: తిరుమల శ్రీవారికి విరాళంగా 121 కేజీల బంగారం.. ఎవరీ వర్ధమాన్ జైన్..?.. పూర్తి డిటెయిల్స్..

Tirumala: తిరుమల శ్రీవారికి విరాళంగా 121 కేజీల బంగారం.. ఎవరీ వర్ధమాన్ జైన్..?.. పూర్తి డిటెయిల్స్..

121 kg gold offers to tirumala: తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన భక్తుడు 121 కేజీల బంగారంను సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు. వర్దమాన్ జైన్ యాక్సెస్ హెల్త్ కేర్, వారా ఫ్యూచర్ ఎల్ఎల్‌పీ, ఆసియా చెన్నై ఇంజనీరింగ్ లాంటి పలు కంపెనీలను నడుపుతున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 26, 2026, 11:58 IST|Updated: Nov 26, 2026, 12:13 IST
joinshare
Tirumala: తిరుమల  శ్రీవారికి విరాళంగా 121 కేజీల బంగారం.. ఎవరీ వర్ధమాన్ జైన్..?.. పూర్తి డిటెయిల్స్..
Image Credit: Vardhaman jain donates 121 kg gold to tirumala balaji

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Sampath Nandi Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో విభేదాలు?! 'సర్దార్ గబ్బర్ సింగ్'నుంచి తప్పుకోవడంపై సంపత్ నంది క్లారిటీ!

Sampath Nandi Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో విభేదాలు?! 'సర్దార్ గబ్బర్ సింగ్'నుంచి తప్పుకోవడంపై సంపత్ నంది క్లారిటీ!

2

Video Viral: రన్నింగ్ ట్రైన్‌లో దీపం పెట్టి, అయ్యప్ప భక్తుడి శంఖారావం.. వీడియో వైరల్..

3

పర్‌ఫ్యూమ్‌లో ఆల్కహాల్ ఎందుకు కలుపుతారో తెలుసా?

4

Mumbai Indians New Captain: ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎవరు? రోహిత్ రీఎంట్రీపై సీక్రెట్ పోస్ట్‌తో హింట్!

5

ఒకే యువతిని ఇద్దరు, ముగ్గురు అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటారు.. వింత ఆచారం ఎక్కడో తెలుసా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chennai devotee offers 121 kg gold to tirumala balaji: కలియుగ దైవం, తిరుమల శ్రీవారిని చాలా మంది భక్తులు తమ కొంగు బంగారంలా, పిలిస్తే పలికే దైవంగా ప్రగాఢంగా విశ్వసిస్తారు. శ్రీ వారి చల్లని చూపు కోసం ఎన్నిగంటలైన క్యూలైన్ లలో వేచి ఉంటారు.  దేశ, విదేశాల నుంచి తిరుమలకు వచ్చి చాలా మంది భక్తులు మొక్కులు తీర్చుకుంటారు.  తమ శక్తాను సారం భక్తులు శ్రీవారికి విరాళంగా, కానుకల రూపంలో సమర్పించుకుని తమ భక్తిని చాటుకుంటారు. ఇటీవల తిరుమల శ్రీవారికి ఏకంగా 121 కేజీల బంగారంను చెన్నైకి చెందిన భక్తుడు సమర్పించాడు. తిరుమల చరిత్రలోనే ఇది అత్యంత భారీ విరాళంగా టీటీడీ వెల్లడించింది.ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చెన్నై వ్యాపారి వేత్త వర్దమాన్ జైన్ 121 కేజీల బంగారంతో చేసిన 40 రకాల ఆభరణాల్ని టీటీడీకి అప్పగించారు.


తిరుమలకు  ఏకంగా 121 కేజీల బంగారను కానుకగా ఇచ్చిన చెన్నై భక్తుడు ఎవరని అందరు ఆయన్ను గురించి తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. వర్ధమాన్ జైన్ శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాల్ని సమర్పించుకున్నారు. ఆయన యాక్సెస్ హెల్త్ కేర్, వారా ఫ్యూచర్ ఎల్ఎల్‌పీ, ఆసియా చెన్నై ఇంజనీరింగ్ లాంటి కంపెనీలు నడుపుతున్నారు. 

ఆయనకు పలు కేర్  టెక్నాలజీ రంగాల్లో, బీపీవో రంగాల్లో విశేషమైన అనుభవం ఉంది. ప్రస్తుతం కంచికామ కోటి చైల్డ్స్ ట్రస్ట్ తో విద్య, వైద్యసేవలు అందిస్తున్నారు. 2025లో తన కంపెనీ యాక్సెస్ హెల్త్ కేర్ లో 60 శాతం వాటాను విక్రయించారు. దీంతో ఆయనకు 6 వేల కోట్లు వచ్చాయి. దీనితో 121 కేజీల బంగారంను శ్రీవారి విరాళంగా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

దీనిలో 46 రకాల బంగారు ఆభరణాలు పాదాల నుంచి శిరస్సు వరకు ఉండేలా తయారు చేయించి టీటీడికి అందించారు. గతంలో 2025 లో జనవరి 19న రూ. 6 కోట్లు, ఈ ఏడాది మే 16న ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు. తాజాగా.. ఏకంగా తిరుమల చరిత్రలోనే అత్యధికంగా 121 కేజీల బంగారు ఆభరణాల్ని విరాళంగా సమర్పించి వార్తలలో నిలిచారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
TTD News
Telugu News
Andhra Pradesh