• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /మహిళలకు శుభవార్త.. మళ్లీ తగ్గిన పసిడి ధర.. సెప్టెంబర్ 22వ తేదీ ధరలివే..!!

మహిళలకు శుభవార్త.. మళ్లీ తగ్గిన పసిడి ధర.. సెప్టెంబర్ 22వ తేదీ ధరలివే..!!

Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఈ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. తులం 10గ్రాముల బంగారం ధర రూ. 1260 మేర దిగివచ్చింది. క్రూడాయిల్ ధరలు కూడా తగ్గాయి. బాండ్ ఈల్ట్స్ గిరాకీ పెరగడంతో బంగారం ధరలు పడిపోతున్నాయి. వెండి ధర మాత్రం గత మూడు రోజుల నుంచి స్థిరంగానే ఉంది. ఈ క్రమంలో నేడు సెప్టెంబర్ 22వ తేదీ మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Written ByBhoomi
Published: Sep 22, 2026, 09:12 AM IST|Updated: Sep 22, 2026, 09:13 AM IST
joinshare
మహిళలకు శుభవార్త.. మళ్లీ తగ్గిన పసిడి ధర.. సెప్టెంబర్ 22వ తేదీ ధరలివే..!!
Image Credit: Gold Rate Today

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

 Gold Rate Today: బంగారం కొనుగోలుదారులకు ఇది శుభవార్త. దేశీయ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో బంగారం ధరలు రూ. 3,000 మేర పెరిగి ఆందోళన కలిగించిన విషయం గమనార్హం. అయితే, ఈరోజు ధరలు ఒక్కసారిగా పడిపోయి. భారీ వ్యత్యాసాన్ని సృష్టించాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్ విలువ, బాండ్ల రాబడులు పెరగడం వంటి పలు అంశాలు బంగారం ధరల తగ్గుదలకు కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల తగ్గుదల దేశీయ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 22న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కిలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు:
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,260 మేర తగ్గింది. దీంతో గోల్డ్ రేట్ రూ. 1,54,580కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,150 తగ్గి రూ. 1,41,700 కు చేరింది. కిలో వెండి ధరలో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఇది కిలోకు రూ. 2,60,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

విశాఖపట్నం, విజయవాడలో బంగారం ధరలు:
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ వంటి బులియన్ మార్కెట్లలో కూడా ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,150 తగ్గి రూ. 1,41,700 కు చేరింది. అదేవిధంగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,260 తగ్గి కిలోకు రూ. 1,52,580 కు చేరింది. వెండి కిలోకు రూ. 2,60,000 వద్ద అమ్ముడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు:
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గుతున్నాయి. ఈ రోజు, స్పాట్ బంగారం ధర ఔన్సుకు $22 తగ్గింది. ఫలితంగా, ఒక ఔన్సు బంగారం ధర $4354కు పడిపోయింది. అయితే, వెండి ధర స్వల్పంగా పెరిగి, 0.39 శాతం వృద్ధితో ఔన్సుకు $66.35కు చేరింది.

 

Also Read: ఇతరులను చూసి ఈర్ష్య పడితే జీవితంలో చిక్కులు తప్పవు అంటున్న సింహం, నక్క,

Also Read:  మొత్తానికి శాంతించిన బంగారం ధరలు.. సెప్టెంబర్ 20వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..!!

Also Read: తాపీ మేస్త్రీకి 'డాక్టరేట్.. కష్టాలను జయించి ఉస్మానియాలో Phd సాధించిన వలిగొంగ నరసింహ..

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Add Zee News as a Preferred Source