SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Retirement Plans: రిటైరయ్యాక భవిష్యత్‌పై బెంగ వద్దు.. క్వాలా ఇంటెల్‌తో సురక్షితమైన భవిష్యత్‌

Stop Thinking Lets Plan Of Your Retirement Life With AI Help: భవిష్యత్‌పై ఎప్పుడూ ప్రణాళికలు ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని కాలంలో భవిష్యత్‌పై ప్రణాళికలు వేసుకుని ఉంటే రిటైర్మెంట్‌ తర్వాత జీవితం సురక్షితం.. ఆనందదాయకంగా ఉంటుంది. మరి రిటైర్మెంట్‌ తర్వాత ఏమిటనేది ప్లాన్‌ చేసుకుంటున్నారా? దీనికి ఏఐ ఆధారిత క్వాలా ఇంటల్‌ సహాయపడుతుంది. దాని వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 29, 2026, 11:14 PM IST | Updated: Oct 29, 2026, 11:26 PM IST
Image Credit: Kwala Intel
Join

Kwala Intel: యువత మదిలో మెదులుతున్న ప్రధాన ప్రశ్న పదవీ విరమణ తర్వాత జీవితం ఉండాలి? అనేది ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. రిటైర్మెంట్‌ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది యువతను గందరగోళానికి గురి చేస్తోంది. యువత తమ నెలవారీ జీతంలో కొంత భాగాన్ని వృద్ధ్యాపంలో ఉపయోగపడేలా పొదుపు చేయాలని భావిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవనశైలి ఖర్చుల మధ్య, రిటైర్మెంట్ కార్పస్‌ను నిర్మించడం పెద్ద సవాలుగా మారింది.

రిటైర్మెంట్‌ తర్వాతి జీవితం కోసం ప్రతి నెలా ఎంత డబ్బు పెట్టుబడి చేయాలి, ఏ ఫండ్స్‌లో పెట్టాలి? లేదా ఆర్థిక లక్ష్యాలను ఎలా ప్లాన్ చేసుకోవాలనే దానిపై చాలా మంది గందరగోళ పడుతున్నారు. ఈ అయోమయం నుంచి బయటపడి సులభమైన, నమ్మకమైన పరిష్కారం కోసం "క్వాలా ఇంటెల్ (Kwala Intel)" సహాయం పొందవచ్చు. ఏఐ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా గుర్తింపు పొందిన క్వాలా ఇంటెల్‌‌ను ఉపయోగించి ప్రణాళిక వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఏఐ ఆధారిత క్వాలా ఇంటెల్‌లో ప్రతి ప్రశ్నకు సెకన్లలో.. మీ మాతృ భాషలోనే సమాధానం లభిస్తుంది. క్వాలా ఇంటెల్ ఏఐ ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో మీ రిటైర్మెంట్‌ను ప్లాన్ చేసుకునే విధానం తెలుసుకుందాం.

క్వాలా ఇంటెల్‌తో స్మార్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్

ఉదాహరణకు మీ వయస్సు 25 సంవత్సరాలు అనుకుంటే.. మీ నెలవారీ జీతం రూ. 60,000 ఉందనుకుందాం. 40 ఏళ్లకే ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే మీకు సహాయం చేయడానికి క్వాలా ఏఐ ఉత్తమమైన సాధనం. ఈ ప్రశ్నను Kwala Intel వెబ్‌సైట్‌ను సందర్శించి క్వాలా ఏఐని అడగగా.. అది 50 శాతం సేవింగ్స్ సూత్రం ఆధారంగా ఒక పటిష్టమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను అందించింది.

రూ.60,000 జీతంలో ప్రతి నెలా రూ.30,000 (50 శాతం) పెట్టుబడి చేయాలని క్వాలా ఏఐ సలహా ఇస్తుంది. ఈ పెట్టుబడి విభజన ఇలా ఉంది.

రూ.12,000 – నిఫ్టీ ఇండెక్స్ ఫండ్: మార్కెట్ స్థిరత్వం, సురక్షితమైన వృద్ధి కోసం.

రూ.9,000 – ఫ్లెక్సీ క్యాప్ ఫండ్: లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్‌లలో సమతుల్య రాబడుల కోసం.

రూ.6,000 – మిడ్,చస్మాల్ క్యాప్: దీర్ఘకాలికంగా దూకుడుగా వృద్ధి చెందడానికి.

రూ.3,000 – పీపీఎఫ్ లేదా గోల్డ్: రిస్క్ తగ్గించుకోవడానికి, హెడ్జింగ్ కోసం.

క్వాలా ఇంటెల్ ఏఐ టూల్ ఎందుకు?
కొత్తగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించేవారు మార్కెట్ టెక్నికల్ పదాలను చూసి భయపడిపోతుంటారు. క్వాలా ఇంటెల్ ఆ సంక్లిష్టతను పూర్తిగా తొలగిస్తుంది. మీ సొంత భాషలో విశ్లేషణ చేయవచ్చు. మీరు మాట్లాడి లేదా టైప్ చేసి ఆంగ్లం, హిందీ లేదా మీ నచ్చిన భాషలో ప్రశ్నలు అడగవచ్చు.

గ్రాఫికల్, సింబాలిక్ ప్రెజెంటేషన్: క్వాలా ఇంటెల్ ఏఐ టూల్ అర్థం చేసుకోవడం చాలా సులభం. ఇది మీ సలహాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి పై చార్ట్‌లు, సింపుల్ విజువల్స్‌ను అందిస్తుంది.

లాభనష్టాలు: క్వాలాతో మీ వివరణాత్మక ప్రణాళికతోపాటు మీ పెట్టుబడికి సంబంధించిన రిస్క్‌లు, ప్రయోజనాల గురించి కూడా స్పష్టమైన సమాచారం లభిస్తుంది.

పాకెట్ ఫ్రెండ్లీ: ఈ టూల్‌కు భారీ ఫీజులు వసూలు చేసే అడ్వైజర్లు అవసరం లేదు. వినియోగదారులు కేవలం నెలకు రూ.1,000 చెల్లించి అన్‌లిమిటెడ్ ఏఐ రీసెర్చ్, అడ్వైజరీ ప్రయోజనాన్ని పొందవచ్చు.

సొంత ప్రణాళికను రూపొందించుకోండి
మీ రిటైర్మెంట్ ఫండ్, మీ పిల్లల ఉన్నత విద్య కోసం ప్లాన్ చేసుకుంటున్నా, లేదా స్టాక్ మార్కెట్‌ను పరిశీలిస్తున్నా, ప్రతి ఆర్థిక ప్రశ్నకు క్వాలా ఇంటెల్ మీ పూర్తి గైడ్‌లా పనిచేస్తుంది. క్వాలా ఇంటెల్ మీ వ్యక్తిగత ఏఐ ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌లా పనిచేస్తుంది. ఇతరుల మాటలు నమ్మడం ఆపేయండి ఇప్పుడే దీన్ని ప్రయత్నించి మీ సొంతంగా ఫలితాలను చూడండి.

ఇప్పుడే నెలకు రూ. 1,000కే అన్‌లిమిటెడ్ యాక్సెస్ పొందండి: Kwala Intel

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES