• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Hyderabad: ఎల్ నినో ఎఫెక్ట్ వేళ.. హైదరాబాద్ లో రోడ్డుపై ట్యాంకర్ నుంచి నీళ్ల వృథా.. వీడియో..

Hyderabad: ఎల్ నినో ఎఫెక్ట్ వేళ.. హైదరాబాద్ లో రోడ్డుపై ట్యాంకర్ నుంచి నీళ్ల వృథా.. వీడియో..

Water wastage in hyderabad: రోడ్డుపై నీటితో నిండిన ట్యాంకర్ వెళ్తుంది. కానీ దాని నుంచి పెద్ద మొత్తంలో నీళ్లు లీకేజ్ అవుతుంది. ఈ ఘటనను కొంత మంది వీడియో తీయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 29, 2026, 08:56 PM IST|Updated: Oct 29, 2026, 09:02 PM IST
joinshare
Hyderabad:  ఎల్ నినో ఎఫెక్ట్ వేళ.. హైదరాబాద్ లో రోడ్డుపై ట్యాంకర్ నుంచి నీళ్ల వృథా.. వీడియో..
Image Credit: Water wastage in hyderabad

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తులం బంగారం రూ. 2 లక్షలు కానుందా? పసిడి పరుగులు వెనుక అసలు లెక్కలు ఇవే..!!

తులం బంగారం రూ. 2 లక్షలు కానుందా? పసిడి పరుగులు వెనుక అసలు లెక్కలు ఇవే..!!

2

Hyderabad: ఎల్ నినో ఎఫెక్ట్ వేళ.. హైదరాబాద్ లో రోడ్డుపై ట్యాంకర్ నుంచి నీళ్ల వృథా.. వీడియో..

3

Cyclone Arnab Loss: అర్నాబ్‌ తుఫాన్‌తో ఆంధ్రప్రదేశ్‌ విలవిల.. రూ.4,600 కోట్ల అపార నష్టం

4

YS Jagan: చంద్రబాబువన్ని తప్పుడు లెక్కలు.. అర్నబ్ తుపాన్ ప్రభావంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

5

Chandrababu: అర్నాబ్‌ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన.. బాధితులతో ముఖాముఖి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Water wastage from tanker on road in hyderabad: తెలంగాణ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇప్పటికే ఎల్ నినో పై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని, అధికారులకు పలు సూచనలు చేసింది. ఇక నీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో తాగునీటి సమస్యలపై జలమండలి, జీహెచ్ఎంసీ సీరియస్గా ముందుకు వెళ్తుంది. ఎక్కడ తాగునీటిని వెస్ట్ చేసినట్లు తమకు ఫిర్యాదులు వచ్చిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. భారీగా జరిమానాలు సైతం విధిస్తుంది. 

 

హైదరాబాద్ నగరంలో వాటర్ ట్యాంకర్లు నీటిని వృథా చేస్తూ, రోడ్డుపై నీటిని పారబోస్తూ వెళ్తున్న వైనం వీరికి ఎవరు జరిమానా వేయరా అంటూ నెటిజన్ల ప్రశ్నలు https://t.co/WR9A5J4x6P

— Telugu Scribe (@TeluguScribe) October 29, 2026

 

ఈ క్రమంలో హైదరాబాద్ లో పలు చోట్ల తాగునీటి కొరతతో ట్యాంకర్ లను ప్రజలు తెప్పించుకుంటున్నారు. జలమండలి ప్రత్యేకంగా ట్యాంకర్ ల తో నీటి సరఫరా చేస్తుంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో నడి రోడ్డుపై ట్యాంకర్ గుండా నీళ్లు వెస్ట్ గా పోతున్నాయి. ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైద‌రాబాద్‌లో తాగునీటి కొర‌త ఏర్ప‌డుతుండటంతో పలు చోట్ల ట్యాంకర్ లతో సరఫరా చేస్తున్నారు.

 ఒక వాటర్ ట్యాంకర్ గుండా నీటిని సరఫరా చేస్తున్నారు. అది కాస్త ఫుల్ గా నీటితో నింపేశారు. అది రోడ్డు మీద ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు నీళ్లు వృధాగా పోతున్నాయి. రోడ్డుపైన భారీగా నీళ్లు వృధాగా పోతున్న ట్యాంకర్ డ్రైవర్ కనీసం గమనించకుండా వెళ్లిపోతున్నాడు.

ఒకవైపు నీళ్లు కటకటతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్న వేళ ఈ విధంగా ట్యాంకర్ డ్రైవర్ లు నెగ్లీజెన్సీగా నీళ్లను వృధా చేస్తు వెళ్లడంపై కొంత మంది వాహన దారులు వీడియో తీశారు. అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీనిపై చర్యలు తీసుకొవాలని జలమండలికి నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Rain News
Telugu News