• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /2026లో రూ.25 వేల లోపే బెస్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మీకోసమే!

2026లో రూ.25 వేల లోపే బెస్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మీకోసమే!

TCL T6d 4k Qled TV Under 25k: మిడిల్ క్లాస్ వినియోగదారులు ఈ 2026 సంవత్సరంలో అత్యంత తక్కువ ధరలోనే బెస్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? రాబోయే సేల్స్ లో భాగంగా రూ.25 వేల లోపే TCL T6D స్మార్ట్ టీవీ లభిస్తోంది. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా ప్రీమియం డిస్ప్లేను కలిగి ఉంటుంది.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 19, 2026, 10:41 AM IST|Updated: Sep 19, 2026, 10:44 AM IST
joinshare
2026లో రూ.25 వేల లోపే బెస్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మీకోసమే!
Image Credit: 2026లో రూ.25 వేల లోపే బెస్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మీకోసమే!

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

TCL T6d 4k Qled TV Under 25k: ప్రస్తుతం స్మార్ట్ టీవీ మార్కెట్లో మిడిల్ క్లాస్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం TCL తన కొత్త 4K QLED మోడళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని విడుదల చేసిన TCL T6D మోడల్ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందింది. అయితే సీన్స్ లో భాగంగా ఈ 2026 సంవత్సరంలో ఈ టీవీ కొనడం ఎంతవరకు బెస్ట్? దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అద్భుతమైన అనుభూతిని అందించే డిస్ప్లే..
ఎప్పటినుంచో మంచి డిస్ప్లే కలిగిన టీవీని కొనుగోలు చేయాలనుకునే మిడిల్ క్లాస్ వినియోగదారులకి ఈ టీవీ చాలా బెస్ట్ అని భావించవచ్చు. ఇది 4K QLED డిస్‌ప్లేతో వస్తోంది. అంతేకాకుండా ఇందులో చాలా ప్రత్యేకమైన డాల్బీ విజన్ (Dolby Vision), హెచ్‌డీఆర్ 10 సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఇందులో పిక్చర్ క్వాలిటీని పెంచేందుకు.. కలర్స్ ను మరింత అద్భుతంగా అందించేందుకు కంపెనీ చాలా ప్రత్యేకమైన AIPQ ప్రాసెసర్ ను అందుబాటులో ఉంచిది. అంతేకాకుండా సౌండ్ నాణ్యతను కస్టమర్స్ కి అద్భుతంగా అందించేందుకు ప్రత్యేకమైన డాల్బీ అట్మాస్ టెక్నాలజీ తో కూడిన 28W సౌండ్ అవుట్‌పుట్‌ను ఇది అందిస్తోంది. దీంతో సాధారణంగా ఉండే చిన్న గదుల్లో డైలాగ్ క్లారిటీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా స్పష్టంగా వినిపిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది.

అద్భుతమైన స్మార్ట్ ఫీచర్స్..
ఇటీవల ప్రముఖ ప్రీమియం బ్రాండ్ల మొబైల్ చార్జర్ల తరహాలోనే బాక్సుల్లో టీవీ స్టాండ్లను ఇవ్వడం మానేస్తున్న సమయంలో TCL బాక్స్ తో పాటు టేబుల్ టాప్ స్టాండ్ తో పాటు పెద్ద సైజు బ్లూటూత్ రిమోట్ ను ఉచితంగా అందించడం విశేషం.. ఇక ఈ టీవీ గూగుల్ టీవీ ప్లాట్ఫారంపై పనిచేస్తుందని కంపెనీ తెలిపింది 
. అంతేకాకుండా ఈ టీవీ స్పీడ్ గా పని చేసేందుకు 2gb ర్యామ్‌ను కూడా అందిస్తోంది. దీంతోపాటు 16gb వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉందని కంపెనీ క్లైమ్ చేస్తుంది. అలాగే యూట్యూబ్ తో పాటు నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ తదితర ప్రముఖ OTT యాప్స్ ను ఇందులో అందుబాటులో ఉంచినట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా క్రోమ్ కాస్ట్ తో పాటు చాలా ప్రత్యేకమైన యాపిల్ ఎయిర్‌ప్లే (Apple AirPlay), వాయిస్ కమాండ్స్ సపోర్ట్ ఇందులో అందుబాటులో ఉండడం విశేషం. ఈటీవీ కి కంపెనీ రెండు సంవత్సరాల పాటు వారంటీని అందిస్తూ వస్తుంది..

ధర వివరాలు..
ఆన్లైన్ సేల్స్ తో పాటు ఆఫర్ల సమయంలో ఈ 43 అంగుళాల టీవీ దాదాపు రూ.23 వేల నుంచి 25 వేలకు లభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ లో ఇది వ్యాల్యూ ఫర్ మనీ అని భావించవచ్చు. అయితే, దీని ధర రూ.34 వేలు మాత్రం ఉంటే తప్పకుండా సేల్స్ లో కొనుగోలు చేయడం చాలా మంచిది. ఇక మిడ్రేంజ్ కస్టమర్ల కోసం 55 అంగుళాల ఇదే బ్రాండ్ కు సంబంధించిన QD Mini-LED టీవీ రూ. 55000 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో అత్యంత తక్కువ ధరలోనే బెస్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

Also Read: OPPO A7 Pro ఫోన్‌ లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేతో అదరగొట్టిన..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Add Zee News as a Preferred Source
TAGS:
Business News