• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Surekha Vani: నా అకౌంట్ హ్యాక్ చేశారు.. టీనేజ్ కుర్రాడితో లీక్ వీడియోపై సురేఖ వాణి కీలక ప్రకటన..

Surekha Vani: నా అకౌంట్ హ్యాక్ చేశారు.. టీనేజ్ కుర్రాడితో లీక్ వీడియోపై సురేఖ వాణి కీలక ప్రకటన..

Surekha vani controversy: తన ఇన్ స్టా గ్రామ్ హ్యక్ చేశారని నటి సురేఖ వాణి ప్రకటించారు. దీనిపై వ్యూస్ కోసం యూట్యూబ్ ఛానెళ్లు ప్రచారం చేయడం మానుకొవాలని సూచించారు.

Written ByInamdar Paresh
Published: Nov 07, 2026, 02:14 PM IST|Updated: Nov 07, 2026, 03:22 PM IST
joinshare
Surekha Vani:  నా అకౌంట్ హ్యాక్ చేశారు.. టీనేజ్ కుర్రాడితో లీక్ వీడియోపై సురేఖ వాణి కీలక ప్రకటన..
Image Credit: surekha vani video spark

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Rice Price In India: పండగపూట కేంద్రం గుడ్‌న్యూస్.. భారీగా తగ్గనున్న బియ్యం ధరలు? కేంద్రం మాస్టర్ ప్లాన్

Rice Price In India: పండగపూట కేంద్రం గుడ్‌న్యూస్.. భారీగా తగ్గనున్న బియ్యం ధరలు? కేంద్రం మాస్టర్ ప్లాన్

2

దీపాలు పెట్టడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందా? లైట్ థెరపీకి దీపావళికి ఉన్న లింక్ ఇదే!

3

Garapati Divya: మరణం తర్వాత వెలువడిన ఫలితాలు.. ఎంపీటీసీగా గెలిచిన జనసేన అభ్యర్థి దివ్య..

4

పండక్కి ‘కాకా’వెనక్కి తగ్గేదే లే.. మెగాధీమా అదేనా..!!

5

Kavya Kalyanram Kala Bhairava: కీరవాణి ఇంట పెళ్లి సందడి.. 'బలగం' హీరోయిన్‌తో కాలభైరవ నిశ్చితార్థం! డిసెంబర్‌లో పెళ్లి?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Surekha Vani Issues Official Statement about her video row: టాలీవుడ్ లో ప్రస్తుతం సురేఖ వాణి వీడియో అంశం హాట్ టాపిక్ గా మారింది. టీనేజ్ కుర్రాడితో 49 ఏళ్ల వయసులో సురేఖా వాణి రొమాన్స్ చేస్తున్నట్లు ఒక వీడియో తెగ వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు పెళ్లిడుకొచ్చిన కూతుర్ని పెట్టుకుని ఈ రెచ్చిపొవడం ఏంటని మండిపడ్డారు. అంతే కాకుండా రెండొ పెళ్లి చేసుకొనని చెప్పి తనకన్నా చిన్నవాడితో ఈ పాడు పనులు ఏంటని తిట్టిపోశారు.ఈ ఘటనపై నటి సురేఖ వాణి అధికారిక ప్రకటన చేశారు.  తన ఇన్ స్టా అకౌంట్ ను హ్యాక్ చేశారని మండిపడ్డారు. 

 

Actress #SurekhaVani’s OFFICIAL STATEMENT : “My Instagram account was HACKED, and my personal content is being circulated without my consent. PLEASE RESPECT MY PRIVACY.” https://t.co/2BhuHldCvD

— Rangasthalam (@RangasthalamIN) November 7, 2026

 

నటి సురేఖ వాణి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై సీరియస్ అయ్యారు. తన ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయ్యిందన్నారు. తన వ్యక్తిగత కంటెంట్ ను అనుమతి లేకుండా బైటకొచ్చిందన్నారు. అదే విధంగా.. తన ప్రైవేట్ కంటెంట్‌ను షేర్ చేయడం, రీపోస్ట్ చేయడంపై తీవ్రంగా స్పదించారు. 

యూట్యూబ్ ఛానళ్లు, మీడియా సంస్థలు ఈ ఫెక్ వీడియోలను ప్రచారం చేయడం వెంటనే ఆపాలని కోరారు. అంతే కాకుండా.. తన వ్యక్తిగత కంటెంట్‌ను వైరల్ చేస్తే చేస్తే వారి ఖాతాలను గుర్తించి ఆధారాలు సేకరించి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేసింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తన గోప్యతను గౌరవించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Trending News