Krishna Vamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. విభిన్నమైన కథలు, మంచి ఎమోషన్స్‌తో ఆయన ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. గులాబి, నిన్నే పెళ్లాడుతా, అంతఃపురం, ఖడ్గం వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన హీరోయిన్ ఛార్మీ కౌర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారాయి.
Prabhas Birthday Surprise: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా షూటింగ్లో ఉండగానే మరో సినిమాకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన బర్త్‌డే సందర్భంగా రాబోయే అప్డేట్స్పై ఆసక్తి మరింత పెరిగింది.
Sundeep Kishan: సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం జరగడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. కొందరు ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. అయితే కావాలనే ఒక సినిమాను టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వస్తే మాత్రం విషయం పెద్ద చర్చగా మారుతుంది. తాజాగా హీరో సందీప్ కిషన్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచింది.
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన నటన. చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారక్, ఎన్నో విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన సినిమాలతో పాటు, ఆయన చుట్టూ వినిపించే సీఎం నినాదాలు కూడా తరచూ చర్చకు వస్తున్నాయి.
Ramayana - Jailer 2 Theatrical Business Details: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో డబ్బింగ్ చిత్రాలైన ‘రామాయణ’, ‘జైలర్ 2’ మూవీస్ బిజినెస్ ప్రస్తుతం ఇండస్ట్రీస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. పేరుకు డబ్బింగ్ చిత్రాలైన తెలుగులో రికార్డ్ రేంజ్ బిజినెస్ చేస్తున్నాయని టాక్.
Sai Abhyankkar Vs Anirudh Ravichnder: తాడి తన్నేవాడుంటే వాడి తలతన్నేవాడు మరొకడు ఉంటాడు. అలా ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీని తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తోన్న అనిరుథ్ రవిచందర్‌కు ఇపుడు సాయి అభ్యంకర్ అనే మరో కొత్త సంగీత దర్శకుడు గట్టి పోటీ ఇస్తున్నాడు.
Chiranjeevi Digital Entry: మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా తన నటనతో, స్టైల్‌తో, మాస్ ఇమేజ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు చిరంజీవి. ఇప్పటికే స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా మెగాస్టార్.. త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలుబడనుంది.
OH NA SIDDAYYA Song Promo: భార్యాభర్తల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ, భావోద్వేగాలను కళ్లకు కట్టేలా రూపొందిన సరికొత్త “ఓ నా సిద్ధయ్య” పాట ప్రోమో హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది. ప్రముఖులు, వేలాది మంది విద్యార్థుల సమక్షంలో జరిగిన ఈ వేడుక జరిగింది. కేవలం పాట విడుదలకు మాత్రమే పరిమితం కాకుండా, 300 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకు ఉచిత బీమాను అందించారు సాంగ్ మేకర్స్.
Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా.. ఇంట్లో మాత్రం రమా రాజమౌళి ముందు సాధారణ భర్తే! ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈవెంట్లో రమా రాజమౌళి చేసిన చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Movie News: కొన్ని ప్రేమకథలు చూడగానే కళ్లల్లో మెరుస్తాయి.. కొన్ని పాటలు వినగానే మనసు లోతుల్లోకి దూసుకెళ్తాయి. అచ్చం అలాంటి మధురానుభూతినే పంచుతూ.. మూవీ లవర్స్‌లో ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసిన ‘జై హింద్, జై సింధ్: ఎ లవ్ స్టోరీ’ మూవీ తన సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ మూవీ నుంచి తొలి మెలోడీ ‘రుబారు’ తాజాగా విడుదలై.. ప్రేక్షకులను అలరిస్తోంది.
Junior NTR: జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ బంధం ఎంత ప్రత్యేకమైనదో మరోసారి చూపించాయి. ముఖ్యంగా రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ గురించి ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఎమోషనల్ చేస్తున్నాయి.
Adarsha Kutumbam: వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై మొదట్లో భారీ ఆసక్తి కనిపించినా.. ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతున్నా ఆశించిన స్థాయిలో హైప్ కనిపించడం లేదు. అసలు ఈ సినిమాపై బజ్ ఎందుకు తగ్గింది? ట్రైలర్, పాటలు, ప్రమోషన్స్‌తో మళ్లీ అంచనాలు పెరుగుతాయా?
Meenakshi Choudary And Other VIPs Visits To Tirumala: బ్రహ్మోత్సవాల అనంతరం తిరుమల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. వారాంతం ముగిసిన తర్వాతి రోజు సాధారణ భక్తులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
NTR Trivikram Movie: ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ మైథలాజికల్ మూవీపై ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో తారక్ సుబ్రహ్మణ్య స్వామి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం అంచనాలను మరింత పెంచుతోంది. భారీ యాక్షన్, గ్రాండ్ విజువల్స్, హైఎండ్ VFXతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Srikanth Odela: ‘ది ప్యారడైజ్’లో కుక్క సీన్‌పై వస్తున్న ట్రోల్స్‌కు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఘాటుగా స్పందించారు. ‘మగధీర’లోని గుర్రం సీన్‌ను ఉదాహరణగా చెబుతూ సినిమాను కేవలం లాజిక్‌తో కాకుండా ఎమోషన్‌తో చూడాలని అన్నారు.
Ranabaali Documentary: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న రణబాలి సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.