SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Rachita Ram Video: సెల్ఫీ పేరుతో అరాచకం.. కన్నడ భామ రచితా రామ్ భుజంపై చెయ్యివేసి బలంగా లాగిన అభిమాని.. వీడియో..

Rachita Ram selfie row: వేదిక మీద కన్నడ భామ రచితా రామ్ ను సెల్ఫీ పేరుతో ఒక యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దసరా సెలబ్రేషన్స్ వేళ నటి ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ కు గురైంది.

Written By Inamdar Paresh
Published: Oct 21, 2026, 05:30 PM IST | Updated: Oct 21, 2026, 05:42 PM IST
Image Credit: rachita ram (file)
Join

Fan Tries To Grab Actress Rachita Ram neck in tumkur video: కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్  'డింపుల్ క్వీన్'గా కూడా పిలుస్తారు. ఇటీవల ఈ భామ బెంగళూరులోని ఆటోనగర్ లో తన బర్త్ డే వేడుకల్లో ఘటనతో వార్తలలో నిలిచారు. కొంత  మంది అభిమానులు ఆమెతో సెల్ఫీ బుగ్గలను నిమిరారు. దీంతో అక్కడున్న వారు షాక్ అయ్యారు. అయితే వారు తన బుగ్గలను తాకడంలో అశ్లీలతలేదని చెప్పారు. అభిమానంతో వారు ఇలా నిమిరినట్లు భావిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటన మరువక ముందే మరో చోట కూడా అచ్చం అలంటి మరో అనుభవంను నటి రచితా రామ్ ఎదుర్కొన్నారు.

 

 

ఈ వీడియో వైరల్గా మారింది. కన్నడ నటి రచితా రామ్ ఇటీవల కర్ణాటకలోని తుమకూరులో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు.ఈ క్రమంలో జూనియల్ కాలేజీ మైదానంలో నటి రచితా రామ్ తో పాటు స్థానిక అధికారుల పాల్గొన్నారు.  నటి స్టేజీ మీద ఉండగా..  ఇంతలో ఒక యువకుడు వచ్చేసి నటి భుజంపై చెయ్యి వేసి, బలవంతంగా తన మొబైల్ ఫోన్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు.

 అంతే కాకుండా.. నటిని తన వైపునకు బలంగా లాగడంతో నటి తీవ్ర అసౌకర్యంకు గురయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే జోక్యం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అక్కడి వారు షాక్ అయ్యారు. ఆతర్వాత నటి రచితా రామ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES