• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Delhi: ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిన వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్ష‌లు జారీ చేసిన అధికారులు .!.

Delhi: ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిన వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్ష‌లు జారీ చేసిన అధికారులు .!.

Grap 1 imposed in Delhi: వాయు కాలుష్యం క్రమంగా పెరగడం వల్ల ప్రభుత్వం గ్రాప్ 1 నిబంధల్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో ప్రజలు ఈ కింది నిబంధనల్ని పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.

Written ByInamdar Paresh
Published: Oct 21, 2026, 06:32 PM IST|Updated: Oct 21, 2026, 06:57 PM IST
joinshare
Delhi: ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిన వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్ష‌లు జారీ చేసిన అధికారులు .!.
Image Credit: delhi ncr air pollution

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Chinese Husband: ఇదెక్కడి ప్రేమరా సామి.. భార్యను హగ్ చేసుకుని 5 పక్కటేముకులు విరిచేసిన భర్త.. వీడియో..

Chinese Husband: ఇదెక్కడి ప్రేమరా సామి.. భార్యను హగ్ చేసుకుని 5 పక్కటేముకులు విరిచేసిన భర్త.. వీడియో..

2

Delhi: ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిన వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్ష‌లు జారీ చేసిన అధికారులు .!.

3

Rachita Ram Video: సెల్ఫీ పేరుతో అరాచకం.. కన్నడ భామ రచితా రామ్ భుజంపై చెయ్యివేసి బలంగా లాగిన అభిమాని.. వీడియో..

4

Eatala Rajender: 'చెత్త' కోసం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర

5

"మీరు జెన్ జీ కాదు".. కోర్టులో సీజేపీ నేతలపై ఢిల్లీ హైకోర్టు షాకింగ్ కామెంట్స్..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Grap 1 curb restriction imposed in delhi ncr: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య క్రమంగా పెరుగుతుంది. ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. ఢిల్లీతో పాటు నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్ (ఎన్‌సీఆర్‌) ప‌రిధిలో గ్రాప్ 1  నిబంధలను ప్ర‌భుత్వం అమ‌లులోకి తెచ్చింది. వాయు నాణ్యత ఢిల్లీలో పూర్ లెవల్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రోజున ఢిల్లీలో వాయు నాణ్యత 244 గా నమోదైంది. దీంతో  గ్రాప్ 1 ఆంక్ష‌ల్ని అధికారులు జారీ చేశారు. దసరా వేడుకలు ముగిసిన మరుసటి రోజే ఈ ఆంక్షలు విధించడం వార్తలో నిలిచింది. ప్రతి ఏటా చలికాలంకు ముందు ఢిల్లీలో పొగమంచు  అలుముకుంటుంది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం, తక్కువ వేగంతో గాలులు వీయడం వంటి వాటి వల్ల ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఎయిల్ క్వాలిటీ ఇండెక్స్.. 201 నుంచి 300 మధ్య ఉన్నప్పుడు మొదటి దశ (Stage I) వర్తిస్తుంది. ఈ క్రమంలో మరింత కాలుష్య స్థాయిలు పెరిగకుండా అధికారులు పలు ఆంక్ష‌లు జారీ చేశారు.

తాజా ఆంక్ష‌ల ప్రకారం.. ఢిల్లీలోని రెస్టారెంట్లు, హోట‌ళ్లు, ఇత‌ర చోట్లా ఎక్క‌డా వంట కోసం బొగ్గును, వంటచెరుకువాడకంవంటివి చేయరాదు. డీజిల్ జ‌న‌రేట‌ర్ల‌ను కూడా అత్య‌వ‌స‌ర ప‌రిస్తితుల్లో త‌ప్ప ఉపయోగించరాదని అధికారులు సూచించారు. ఈ మొదటి దశ ఆదేశాలు ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లోని ఎన్‌సిఆర్ ప్రాంతాల పరిధిలో వర్తిస్తాయని అధికారులు సూచించారు. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో దేశంలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఢిల్లీ ప్రభుత్వ శీతాకాల కార్యాచరణ ప్రణాళికకు ముందే GRAP ఆంక్షలు అమల్లోకి రావడం ప్రజల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. అదే విధంగా.. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదనే విధానంను ఢిల్లీలో అమలు చేయనున్నారు. 

అందుకే వాహన దారులు తప్పనిసరిగా తమతో పొల్యుషన్ కంట్రోల్ సర్టిఫికేట్ లను పెట్టుకొవాలని అధికారులు సూచిస్తున్నారు.   దీనితో పాటు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్, నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు, దుమ్ము పర్యవేక్షణను కఠినతరం చేయడం, యంత్రాలతో రోడ్లను శుభ్రపరిచే కార్యక్రమాలను పెంచడం వంటి ప్రణాళికలను కూడా అమలు చేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Delhi
National News
Telugu News