SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Pawan Kalyan Divorce: బిగ్‌ బ్రేకింగ్‌.. అన్నాలెజినోవాతో పవన్‌ కల్యాణ్‌ విడాకులు

Pawan Kalyan Another Divorce He Separated From Anna Lezhneva: సినీ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మరోసారి విడాకులు తీసుకున్నాడు. తన మూడో భార్య కొణిదెల లెజినోవాతో విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై తమ ఇద్దరి దారులు వేర్వేరు అని ఉమ్మడి ప్రకటన చేశారు. పవన్‌ కల్యాణ్‌ మూడో విడాకుల ప్రకటన చేశాడు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 09, 2026, 11:24 PM IST | Updated: Nov 09, 2026, 11:54 PM IST
Image Credit: Pawan Kalyan Anna Lezhneva Divorce
Join

Pawan Kalyan Anna Lezhneva Divorce: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంచలన తీసుకున్నట్లు ప్రకటించారు. తన మూడో భార్య అన్నా లెజినోవాకు విడాకులు ఇచ్చినట్లు ప్రకటించారు. తీన్మార్‌ సినిమాతో మొదలైన వారి పరిచయం మొదట ప్రేమ, తర్వాత పెళ్లి 2026 దాకా వారి దాంపత్యం కొనసాగింది. ఇకపై తమ మార్గాలు వేర్వేరు అని అన్నా లెజినోవా, పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడి ప్రకటన చేశారు.

'పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం. అయినప్పటికీ మిత్రులుగా ఉంటాం. తల్లిదండ్రులుగా మా బాధ్యతలను నిర్వర్తిస్తాం' అని ఉమ్మడి ప్రకటనలో పవన్‌ కల్యాణ్‌, అన్నా లెజినోవా ప్రకటించారు. రెండో భార్య రేణు దేశాయ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ తీన్మార్‌ సినిమాలో ఓ పాత్రలో నటించిన అన్నాలెజినోవాతో పవన్‌ కల్యాణ్‌కు పరిచయమైంది. మిత్రులుగా కొనసాగుతామని.. తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తామని ప్రకటించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES