SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tamannaah Bhatia: తమన్నా ఆధార్ కార్డు ఫోటో వైరల్.. నెటిజన్లకు తెగ నచ్చేసిన హీరోయిన్ లుక్!

Tamannaah Bhatia: హీరోయిన్ తమన్నా భాటియా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఈసారి ఆమె సినిమా, ఫ్యాషన్ లేదా కొత్త ప్రాజెక్ట్ కారణంగా వార్తల్లోకి రాలేదు. ఆమె చేతిలో కనిపించిన ఆధార్ కార్డు కారణంగా నెటిజన్ల దృష్టి మొత్తం తమన్నాపై పడింది. ముఖ్యంగా ఆ కార్డులో ఉన్న తమన్నా ఫోటో చూసి చాలామంది సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Written By Vishnu Priya
Published: Sep 20, 2026, 10:05 PM IST | Updated: Sep 20, 2026, 10:09 PM IST
Join

Tamannaah Bhatia: హీరోయిన్ తమన్నా భాటియా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఈసారి ఆమె సినిమా, ఫ్యాషన్ లేదా కొత్త ప్రాజెక్ట్ కారణంగా వార్తల్లోకి రాలేదు. ఆమె చేతిలో కనిపించిన ఆధార్ కార్డు కారణంగా నెటిజన్ల దృష్టి మొత్తం తమన్నాపై పడింది. ముఖ్యంగా ఆ కార్డులో ఉన్న తమన్నా ఫోటో చూసి చాలామంది సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
 
Add Zee News as a Preferred Source

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES